E-Paper
Advertisement

Indian Post Office: టెన్త్ క్లాస్‌ అర్హతతో 21,413 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్ భయ్యా.. దరఖాస్తు చేసుకున్నారా..?

Indian Post Office: టెన్త్ క్లాస్‌ అర్హతతో 21,413 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్ భయ్యా.. దరఖాస్తు చేసుకున్నారా..?

Indian Post Office: నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పవచ్చు. ఇండియన్ పోస్టాఫీస్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. టెన్త్ క్లాస్ పాసైన అభ్యర్థులకు ఇది మంచి సువర్ణవకాశమనే చెప్పాలి. పోస్టల్ శాఖలో భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

❄టెన్త్ క్లాస్ మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 3 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అంటే రేపటిలోగా దరఖాస్తు గడువు ముగియనుంది.

❄ఇండియన్ పోస్టాఫీస్ లో 21,413 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. టెన్త్ క్లాస్ లో ఎక్కువ మార్కులు సాధించిన వారు ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ALSO READ: Minister Sitakka: నిరుద్యోగుల భారీ గుడ్ న్యూస్.. 14,000 ఉద్యోగాలకు మార్చి 8న నోటిఫికేషన్ వచ్చేస్తోంది..

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 21, 413

ఇండియన్ పోస్టాఫీస్ నోటిఫికేషన్ లో గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. భారీగా పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఫిబ్రవరి 10 (ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు)

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 3

❄ గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2025 మార్చి 3 లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు. టెన్ల్ క్లాస్ మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

జీతం: ఇందులో బీపీఎం పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380 జీతం ఉంటుంది.

*ఏబీపీఎం, డాక్ సేవక్ పోస్టులకు రూ.10వేల నుంచి రూ.24,470 వేతనం ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.indiapost.gov.in

అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. టెన్త్ క్లాస్ లో మార్కులు మెరిట్ సాధించిన వారు ఉద్యోగానికి ఈజీగా సెలెక్ట్ అవుతారు. మార్కులు ఎక్కువ వచ్చిన వారు వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. జాబ్ సాధించండి. ఆల్ ది బెస్ట్.

ALSO READ: PNB Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. జీతమైతే అక్షరాల రూ.1,05,280

ముఖ్యమైన సమాచారం:

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 3

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 21,413

జీతం: ఇందులో బీపీఎం పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380 జీతం ఉంటుంది.

*ఏబీపీఎం, డాక్ సేవక్ పోస్టులకు రూ.10వేల నుంచి రూ.24,470 వేతనం ఉంటుంది.

NOTE: రేపటితోనే దరఖాస్తు గడువు ముగియనుంది.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×