BigTV English
Telangana Highcourt : కోర్టుల్లో ఉద్యోగాలు.. ఎంపిక ప్రక్రియ ఎలాగంటే..?
Jobs: 10 పాసైతే ప్రభుత్వ ఉద్యోగం.. ఎగ్జామ్ లేదు గురూ.. సైకిల్ తొక్కడం రావాలి..
Navy : నేవీలో ఉద్యోగాల భర్తీ.. అర్హులు ఎవరంటే..?
NTPC : ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, ఏసీఈ పోస్టులు .. భర్తీ ఇలా..?

NTPC : ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, ఏసీఈ పోస్టులు .. భర్తీ ఇలా..?

NTPC : ఢిల్లీలోని ఎన్‌టీపీసీ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, ఏసీఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 120 పోస్టులున్నాయి. బీఈ, బీటెక్‌ లో ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ ఉత్తీర్ణులైనవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పని అనుభవంతోపాటు గేట్‌-2022 స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అలాగే అప్లికేషన్‌ స్క్రీనింగ్‌, షార్ట్‌ లిస్టింగ్‌, సెలక్షన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. మొత్తం పోస్టులు : 120అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఆపరేషన్‌) […]

HAL : హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లో అప్రెంటిస్‌ శిక్షణ.. అర్హులు ఎవరంటే..?

HAL : హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లో అప్రెంటిస్‌ శిక్షణ.. అర్హులు ఎవరంటే..?

HAL : హైదరాబాద్‌ బాలానగర్‌లో ఉన్న హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌.. HAL అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఎంఎల్‌టీ, బీకాం, బీఎస్సీ విభాగాల్లో ఖాళీలున్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. డిప్లొమా లేదా డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా […]

University of Hyderabad : ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హులు ఎవరంటే..?

University of Hyderabad : ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హులు ఎవరంటే..?

University of Hyderabad : యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 76 పోస్టులకు ఆన్‌లైన్‌ లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది. సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, ఎకనామిక్స్‌, సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ చేసి ఉండాలి. నెట్‌/ […]

Layoffs: ఐటీ జాబ్స్ ఊస్టింగ్.. కాగ్నిజెంట్‌లో 3,500 మంది ఫసక్!
BSF Recruitment : BSFలో హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

BSF Recruitment : BSFలో హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

BSF Recruitment : బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌.. BSF గ్రూప్‌-సి కేటగిరీలో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 247 పోస్టులున్నాయి. రాతపరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, డిక్టేషన్‌ టెస్ట్, పేరాగ్రాఫ్‌ రీడింగ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టును అనుసరించి 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. పోస్టుల […]

Navy : ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ …
SBI : ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?
UPSC : మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?
RBI : ఆఫీసర్ పోస్టుల భర్తీ.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?
District Judge Posts : జ్యుడీషియల్‌ సర్వీసులో డిస్ట్రిక్ట్‌ జడ్జి పోస్టులు.. ఎంపిక ప్రక్రియ ఇలా..!
ESIC : ఈఎస్‌ఐసీలో మెడికల్ ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

ESIC : ఈఎస్‌ఐసీలో మెడికల్ ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

ESIC : హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ 40 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సూపర్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. రేడియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా చేసి ఉండాలి. మొత్తం పోస్టులు : 40పోస్టుల వివరాలు : సూపర్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ […]

Big Stories

×