ECIL Recruitment: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. హైదరాబాద్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషణ్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
హైదరాబాద్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) లో కాంట్రాక్ట్ విధానంలో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జులై 21, 22న జరిగే ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్
మొత్తం వెకెన్సీల సంఖ్య: 70
ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – ఖాళీలు:
ప్రాజెక్ట్ ఇంజినీర్: 9 పోస్టులు
టెక్నికల్ ఆఫీసర్ : 60 పోస్టులు
ఆఫీసర్ పోస్టులు: 1
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ పాసై ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే అప్లై చేసుకోండి.
ఇంటర్వ్యూ తేదీలు: జులై 21, 22
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సు ను నిర్ధారించారు. ప్రాజెక్ట్ ఆఫీసర్, ఆఫీసర్ ఉద్యోగాలకు 30 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్ కు 33 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్ కు రూ.40వేల నుంచి రూ.55వేల వరకు జీతం ఉంటుంది. ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు రూ.25వేల నుంచి రూ.31వేల వరకు జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేదిక: సీఎల్‌డీసీ, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్ రోడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్-500062 వద్ద ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచివేతనం కూడా ఉంటుంది. నెలకు ప్రాజెక్ట్ ఇంజినీర్ కు రూ.40వేల నుంచి రూ.55వేల వరకు జీతం ఉంటుంది. ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు రూ.25వేల నుంచి రూ.31వేల వరకు జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 70
ఇంటర్వ్యూ తేదీలు: జులై 21, 22
ALSO READ: JOBS: డిగ్రీ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్, డోంట్ మిస్ గోల్డెన్ ఛాన్స్
ALSO READ: Standup India: ఆడవారికి భారీ గుడ్ న్యూస్.. రూ.2,00,000 లోన్.. ప్రాసెస్ ఇదే