Jobs in Canara Bank: బ్యాంకింగ్ జాబ్స్ చేయాలని అనుకునే వారకి ఇది గుడ్ న్యూస్. కెనెరా బ్యాంకులో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బెంగళూరులోని కెనరా బ్యాంక్, హ్యుమన్ రిసోర్సెస్ విభాగం హెడ్ క్వార్టర్స్‌లో కాంట్రాక్ట్ విధానంలో పలు ఉద్యోగాల భర్తకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 60
ఇందులో పలు విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏపీఐ మేనేజ్ మెంట్(ఐటీ), డేటా బెస్(ఐటీ)/ పీఎల్ ఎస్ క్యూఎల్, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్ వర్క్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
అప్లికేషన్ డెవలెపర్స్ -7
క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్ – 2
క్లౌడ్ సెక్యూరిటీ అనాలిస్ట్ -2
డేటా అనాలిస్ట్ – 1
డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్ – 9
డేటా ఇంజినీర్ – 2
డేటా మైనింగ్ ఎక్స్ పర్ట్- 2
డేటా సైంటిస్ట్ -2
ఎథికల్ హ్యాకర్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్ -1
ఈటీఎల్ స్పెషలిస్ట్ – 2
జీఆర్ సీ అనలిస్ట్- ఐటీ గవర్నెన్స్, ఐటీ రిస్క్ అండ్ కంప్లయన్స్ -1
నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్- 06
ఆఫీసర్ -7
ఫ్లాట్ ఫామ్ అడ్మినిస్ట్రేటర్ – 01
ప్రైవేట్ క్లౌడ్ అండ్ వీఎంవేర్ అడ్మినిస్ట్రేటర్ – 01
సొల్యూషన్ ఆర్కిటెక్ట్- 1
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 08
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్ట సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, బీసీఏ, ఎంసీఏ, ఎంఏ, పీజీ పాస్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి.
వయస్సు: వయస్సుకు సంబంధించి 35 ఏళ్లు మించరాదు.(ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది)
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జనవరి 6
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 24
ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి ఏడాదికి రూ.18 లక్షల నుంచి రూ.27లక్షల వరకు వేతనం ఉంటుంది.
Also Read: China New Virus: హైదరాబాద్ వాసులూ బీ అలర్ట్.. చైనా వైరస్ వచ్చేసింది, అక్కడికి వెళ్తే జాగ్రత్త!
బ్యాంక్ జాబ్ చేయాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం. ఈ ఉద్యోగం సాధించి మీ కలలను సాకారం చేసుకోండి. ఈ ఉద్యోగం సాధిస్తే భారీ వేతనం వస్తుంది. ఇలా మంచి సువర్ణవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం పొందండి. ఆల్ ది బెస్ట్