E-Paper
Advertisement

BIG BREAKING: గ్రూప్-2 ఫలితాలు విడుదల..

BIG BREAKING: గ్రూప్-2 ఫలితాలు విడుదల..
Advertisement

Telangana Group-2 Results: తెలంగాణ గ్రూప్-2 ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేశారు. వెబ్ సైట్ లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ను పొందుపరిచారు. దీంతో పాటు ఫైనల్ కీ ని కూడా అందుబాటులో ఉంచారు.

గ్రూప్-2లో మొత్తం 783 పోస్ట్‌ల భర్తీకి 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్- 2 పరీక్షకు 5,51,855 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఈ పరీక్ష పలుమార్లు వాయిదా పడగా.. గత డిసెంబర్ 15, 16 తేదీల్లో రేవంత్ సర్కార్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 2,51,738 (45.57 శాతం) మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. ఈ క్రమంలో.. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు.

Advertisement

కింది టీజీపీఎస్సీ అఫీషియల్ లింక్ ను క్లిక్ చేసి ఫలితాలను చూడొచ్చు.

వెబ్ సైట్: tspsc.gov.in

Advertisement

గ్రూప్-3 ఫలితాలు ఎప్పుడంటే..?

కాగా.. నిన్న గ్రూప్‌-1 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా మొత్తం 563 ఖాళీలను భర్తీ చేశారు. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్ రాసిన అభ్యర్థుల తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అలాగే 1,363 గ్రూప్-3 పోస్టుల‌కు భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. మార్చి 14వ తేదీన‌ గ్రూప్-3 ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు.

ALSO READ: ICAR Recruitment: డిగ్రీ అర్హతతో ICARలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా.. జీతమైతే రూ.60,000

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×