BigTV English
Advertisement

Sex : శృంగారానికి ఎక్కువ కాలం గ్యాప్ ఇస్తున్నారా.. ?

Sex : శృంగారం ఈ మాట వినగానే చాలా మంది తప్పుగా భావిస్తారు. కానీ భార్యభర్తల రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే శృంగారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే కొందరు కొబ్బందుల కారణంగా శృంగారానికి దూరంగా ఉంటారు. విడాకులు తీసుకోవడం, దాంపత్య జీవితంలో కలహాలు కావచ్చు. లేదంటే కొంతకాలం సెక్స్‌కు దూరంగా ఉండాలని అనుకొని ఉండొచ్చు. ఏదేమైనా శృంగారానికి ఎక్కువకాలం దూరంగా ఉంటే మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Sex : శృంగారానికి ఎక్కువ కాలం గ్యాప్ ఇస్తున్నారా.. ?

Sex : శృంగారం ఈ మాట వినగానే చాలా మంది తప్పుగా భావిస్తారు. కానీ భార్యభర్తల రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే శృంగారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే కొందరు ఇబ్బందుల కారణంగా శృంగారానికి దూరంగా ఉంటారు. విడాకులు తీసుకోవడం, దాంపత్య జీవితంలో కలహాలు కావచ్చు. లేదంటే కొంతకాలం సెక్స్‌కు దూరంగా ఉండాలని అనుకొని ఉండొచ్చు. ఏదేమైనా శృంగారానికి ఎక్కువకాలం దూరంగా ఉంటే మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉండడం గుండెకు మంచిది కాదు. గుండె సంబంధిత వ్యాధుల బారినపడే ముప్పు పెరుగుతుంది. శరీరంలోని అదనపు కెలరీలు ఖర్ఛు చేయడానికి శృంగారం అద్భుతమైన మార్గం.

శృంగారం చేసేప్పుడు ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్లు శరీరంలో విడుదలవుతాయి. శృంగారానికి దూరంగా ఉన్నప్పుడు ఈ హార్మోన్లను శరీరం తక్కువ విడుదల చేస్తుంది. దీంతో ఒత్తిడిని ఎదుర్కోవడం కష్టతరం అవుతుంది. ఆందోళన పెరిగే ప్రమాం ఉంది.


శృంగారం ఒంటి నొప్పులు తగ్గించుకునేందుకు మంచి మార్గం. శృంగారం చేసేప్పుడు ఎండార్ఫిన్లు, ఇతర హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. దీని వల్ల వెన్ను, కాళ్లు, తల నొప్పులు, పీరియడ్స్ సమయంలో తిమ్మిర్ల లాంటి సమస్యలు తగ్గుతాయి.

శృంగారానికి మహిళలు ఎక్కువకాలం దూరంగా ఉండటం వల్ల యోనిలోని కణజాలు పొడిబారతాయి. కటిఫ్ఱోర్ కండరాలు బలహీనపడి మూత్రాన్ని ఆపుకోలేని పరిస్థితి వస్తుంది. తరచుగా శృంగారంలో పాల్గొనడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో యోని కణజాలు ఆరోగ్యంగా ఉంటాయి.

శృంగారానికి పురుషులు దూరంగా ఉంటే అంగస్తంభన సమస్య తలత్తే ప్రమాదం ఉంది. పురుషాంగానికి రక్తప్రసరణ సరిగా జరగకపోతే అంగస్తంభన సామర్థ్యం కూడా తగ్గుతుంది. అలానే పురుషులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు.

శృంగారానికి దూరంగా ఉండటం వల్ల ఫ్లూ జ్వరాలు, జలుబు వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి. తరచూ సెక్స్ చేయడం వల్ల ఇమ్యునోగ్లోబులిన్ A అనే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. దీని ద్వారా వ్యాధులను తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది.

శృంగారానికి దూరంగా ఉండటం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. జ్ఞాపకశక్తి సమస్యలు పెరిగే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. తరచూ సెక్స్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.

ఎక్కువకాలం శృంగారానికి దూరంగా ఉండటం సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది. ఎంత ఎక్కువగా సెక్స్‌లో పాల్గొంటే.. భవిష్యత్తులో అంత ఎక్కువగా శృంగారాన్ని అనుభవిస్తారు.

శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉన్న భార్యభర్తల మధ్య భోవోద్వేగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల వారిలో కోపం, అసహనం, చిరాకు, బాధ వంటి సమస్యలు అధికమై సంతోషకరమైన జీవితానికి దూరంగా ఉంటారు. ఇది తరచూ గొడవలు, కొట్లాటకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×