BigTV English

Benefits Of Wake Up Time : నిద్రలేచే సమయం కూడా చాలా ముఖ్యమే.. లేదంటే..

Benefits Of Wake Up Time : నిద్రలేచే సమయం కూడా చాలా ముఖ్యమే.. లేదంటే..

Benefits Of Wake Up Time : మీరు ఎప్పుడు నిద్రలేస్తారో దానికి బట్టి మీ ఆరోగ్య సమస్యలు ఉంటాయంటున్నారు ఆరోత్య నిపుణులు. తాజాగా జరిగిన పరిశోధనల్లో ఆలస్యంగా పడుకొని, ఆలస్యంగా నిద్రలేచే వాళ్లలో ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బు సమస్యలు ఎక్కువగా ఉంటున్నట్లు కనుగ్గొన్నారు. రాత్రి తొందరగా పడుకొని ఉదయాన్నే త్వరగా లేచి వ్యాయామం చేస్తే మధుమేహం, గుండె సంబంధిత సమస్యలతో ఉపషమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు.


కొందరు తమ ఇష్టానుసారంగా నిద్రలేస్తుంటారు. లేటుగా పడుకొని తొందరగా నిద్రలేస్తుంటారు. ఆలస్యంగా పడుకొని, చాలా ఆలస్యంగా నిద్ర లేస్తుంటారు. ఇటాంటి వాళ్లు తరచూ ఊబకాయ సమస్యలతో బాధపడుతుంటారని అధ్యయనంలో తేలింది. ఇలాగే కంటిన్యూ చేస్తే.. వీరికి గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

జీవిగడియారం పనితీరు దెబ్బతినకుండా ఉండేలా జాగ్రత్తపడాలి. రోజువారి కార్యక్రమంలో కొంత సమయం.. సూర్యకాంతి శరీరంపై పడేవిధంగా చూసుకోవాలి. కంటికి, బాడీకి సూర్యరష్మి తాకితే మంచిది. స్వచ్ఛమైన, సహజమైన ఎండ, గాలి కోసం ఆఫీసునుండి బయటకి ఓ 10 నిమిషాలు వస్తుండాలి. రాత్రి గంటల కొద్దీ సమయం వరకు.. మానిటర్లకు, టీవీలకు అతుక్కుపోకుండా చూసుకోవాలి.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×