E-Paper
Advertisement

Reduce Body Heat: శ‌రీరంలో వేడి తగ్గాలంటే ఇలా చేయండి

Reduce Body Heat: శ‌రీరంలో వేడి తగ్గాలంటే ఇలా చేయండి
Advertisement

Reduce Body Heat:సాధారణంగా శ‌రీరంలో వేడి అనేది కొంద‌రిలో ఎక్కువ‌గా ఉంటుంది. కారం, మ‌సాలాలు, వేడి చేసే ఆహారాల‌ను తింటే కొంద‌రికి వేడి బాగా పెరుగుతుంది. కానీ కొంద‌రికి ఎప్పుడూ ఎక్కువ‌గానే ఉంటుంది.

అయితే అలాంటి వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే శ‌రీరంలోని వేడి ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. దాని కోసం ఏం చేయాలంటే.. ప్రతిరోజూ ఉద‌యం అల్పాహారంతో పాటు కొబ్బ‌రి నీళ్ల‌ను ఒక గ్లాస్ తాగుతూ ఉండాలి. దీంతో శ‌రీరం ఆ రోజంతా చ‌ల్ల‌గా ఉంటుంది. వేడి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ప్రతిరోజు ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌తో కల‌బంద గుజ్జును తీసుకుంటే మంచిది. పొద్దున్నే ప‌ర‌గ‌డుపున పుదీనా ఆకుల ర‌సాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకుంటే వేడి తొందరగా తగ్గుతుంది.

Advertisement

అంతేకాకుండా శ‌రీరం కూడా చ‌ల్ల‌బ‌డుతుంది. రోజూ ఉద‌యం, సాయంత్రం ఒక గ్లాస్ ప‌లుచ‌ని మ‌జ్జిగలో కొద్దిగా కొత్తిమీర‌ వేసుకుని తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో మన శరీరంలోని వేడి బయటికి పోతుంది. విట‌మిన్ సి అధికంగా ఉండే ఆహారాల‌ను, పండ్ల‌ను, కూర‌గాయ‌ల‌ను తిన్నా కూడా వేడిని త‌గ్గించుకోవ‌చ్చు. ఉదయం, రాత్రి భోజనం చేసేముందు క‌ప్పు కీర‌దోస ముక్క‌ల‌ను తిన్నా శ‌రీరం చ‌ల్ల‌గా అవుతుంది. ఉద‌యం ప‌ర‌గ‌డుపున బీట్‌రూట్ జ్యూస్‌ను తాగితే వేడి నుంచి బయటపడవచ్చు.

Tags

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×