BigTV English

Hyderabad : చిన్నారిపై కుక్కల దాడి.. నోరు, చెవికి తీవ్ర గాయాలు..

Hyderabad : హైదరాబాద్‌లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాటి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. రాజధానిలో ఎక్కడో ఓ చోట ప్రతీరోజు రెచ్చిపోతూనే ఉన్నాయి. ఎవరినో ఒక్కరిని గాయపరుస్తూనే ఉన్నాయి. తాజాగా రామంతపూర్ రాంరెడ్డి నగర్‌లో ఓ పాపపై కుక్కలు విరుచుకుపడ్డాయి. మూడేళ్ల చిన్నారి కృత్తికపై దాడి చేశాయి.

Hyderabad : చిన్నారిపై కుక్కల దాడి.. నోరు, చెవికి తీవ్ర గాయాలు..
Hyderabad latest news

Hyderabad latest news(TS news updates):


హైదరాబాద్‌లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వాటి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. రాజధానిలో ఎక్కడో ఓ చోట ప్రతీరోజు రెచ్చిపోతూనే ఉన్నాయి. ఎవరినో ఒక్కరిని గాయపరుస్తూనే ఉన్నాయి. తాజాగా రామంతపూర్ రాంరెడ్డి నగర్‌లో ఓ పాపపై కుక్కలు విరుచుకుపడ్డాయి. మూడేళ్ల చిన్నారి కృత్తికపై దాడి చేశాయి.

స్కూలుకు వెళ్లొచ్చి ఇంటి బయట ఆడుకుంటుండగా ఎటాక్‌ చేశాయి. ఈ ఘటనలో పాప నోరు, చెవి భాగాన్న తీవ్ర గాయాలయ్యాయి. బాధిత చిన్నారిని చికిత్స నిమిత్తం మలక్‌పేట యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం కృత్తిక పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు.


Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×