BigTV English

Geyser Water : గీజర్ నీటితో తలస్నానం చేస్తే జట్టు ఊడుతుందా.. దీనిలో నిజమెంత?

Geyser Water : గల కొంతకాలంగా గీజర్ల వాడకం చాలా పెరిగింది. దాదాపుగా చాలా మంది ఇళ్లల్లో కామన్‌గా ఉంటున్నాయి. స్నానం చేయడానికి గ్యాస్, పొయ్యి వంటివి వాడటం కంటే గీజర్ సులభంగా స్విచ్ ఆన్ చేస్తే నీటిని వేడి చేస్తుంది.

Geyser Water : గీజర్ నీటితో తలస్నానం చేస్తే జట్టు ఊడుతుందా.. దీనిలో నిజమెంత?

Geyser Water : గల కొంతకాలంగా గీజర్ల వాడకం చాలా పెరిగింది. దాదాపుగా చాలా మంది ఇళ్లల్లో కామన్‌గా ఉంటున్నాయి. స్నానం చేయడానికి గ్యాస్, పొయ్యి వంటివి వాడటం కంటే గీజర్ సులభంగా స్విచ్ ఆన్ చేస్తే నీటిని వేడి చేస్తుంది. అయితే ఇలా కరెంట్ ద్వారా వేడి అయిన నీటితో స్నానం చేయడం మంచిదేనా? చిన్న పిల్లలకు ఈ నీటితో స్నానం చేయించవచ్చా? గీజర్ వాటర్‌తో తలస్నానం చేస్తే జట్టు రాలిపోతుందా? మరి వీటిల్లో నిజమెంత? మరి ఆలస్యం ఎందుకు చదివేయండి ఈ కథనం.


  • గీజర్ వాటర్ అనేది కరెంట్‌తో వేడెక్కతాయి. నీరు వేడెక్కడం వల్ల సూక్ష్మ జీవులు, బ్యాక్టీరియా, వైరస్ వంటివి ఏమైనా ఉంటే నశించి పోతాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మరీ ఎక్కువ వేడి నీటితో స్నానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. గోరు వెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి.
  • సాధారనంగా పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వీరికి గోరు వెచ్చని నీటితో స్నానం చేయిస్తే మంచిది.
  • గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టుకు ఎటువంటి ప్రమాదం ఉండదు. కొందరి తత్వాన్ని బట్టి ఇది మారొచ్చు. మరీ వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల జుట్టు కుదుళ్లలో ఉండే సహజమైన నూనెలన్నీ తగ్గిపోతాయి. కుదుళ్ల దగ్గర పొడి బారిపోయి జుట్టు రాలే అవకాశాలు ఉంటాయి. గీజర్ నీటితో తల స్నానం చేసేప్పుడు జుట్టు రాలడం గమనిస్తే నీరు పడట్లేదని అర్థం. గోరువెచ్చని నీటితో తల స్నానం చేస్తే ఈ సమస్య ఉండకపోవచ్చు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×