BigTV English

Hit 4 : ‘హిట్ 4’ హీరో కన్ఫామ్.. థియేటర్లు బద్దలవ్వడం ఖాయం ఫిక్స్ అవ్వండి…

Hit 4 : ‘హిట్ 4’ హీరో కన్ఫామ్.. థియేటర్లు బద్దలవ్వడం ఖాయం ఫిక్స్ అవ్వండి…

Hit 4 : నందమూరి స్టార్ హీరో బాలయ్య బాబు వరుసగా సినిమాలు చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. కుర్ర హీరోల కు పోటీని ఇస్తూ యాక్షన్ సన్నివేశాలైన, మ్యూజిక్ నంబర్స్ అయినా బాలయ్య ఈ ఏజ్ లో అందరి సీనియర్ హీరోల కంటే కాస్త దూకుడుగా వ్యవహారిస్తున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టాక్స్ వాళ్ళు కూడా చేస్తూ బాలయ్య ఫుల్ ఫేమస్ అవుతున్నారు. ఈ జెనరేషన్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోలతో ఆయన మాట్లాడిన తీరు అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. బాలయ్య ఈ జెనరేషన్ తో ఎంత సింక్ లో ఉన్నాడో అర్థమవుతుంది.. ఇదిలా ఉండదా బాలయ్య గురించి ఓ బ్లాస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అదేంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోల పై ఒక వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. హీరోలు చేస్తున్న సినిమాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కోలీవుడ్, మాలీవుడ్‌లలో రజినీకాంత్, కమల్ హాసన్, మమ్మూటీ, మోహన్ లాల్ వంటి హీరోలు వయసుకు తగ్గట్లు సినిమాలు చేస్తుంటే తెలుగు హీరోలు మాత్రం సాహసాలు చేస్తున్నారు. ప్రయోగాత్మక, న్యూ ఏజ్ సినిమాల్లో నటిస్తూ అలరిస్తుంటే.. తెలుగులో మాత్రం ఆ వాతావరణం కరువైంది అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో బాలయ్య గురించి ఓ బ్లాస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం లో ఉంది. ఇన్ డైరెక్టర్ తో ప్రయోగాత్మక చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

నాచురల్ స్టార్ నాని నిర్మాతగా పలు సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అందులో హిట్ సిరీస్ కూడా ఉన్నాయి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మొదటి పార్టులో విశ్వక్ సేన్, రెండవ పార్టులో అడివి శేష్, మూడో పార్టులో నాని నటించారు.. ఇక హిట్ ఫుల్ సినిమా గురించి ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల దృశ్య ఈ సినిమాలో నందమూరి హీరో బాలయ్య ప్రధాన పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది. ఇటీవల పద్మ భూషణ్ పురస్కారం అందుకున్న బాలయ్యను ‘హిట్’ టీమ్ నాని, శేష్, శైలేష్ కొలను కలిశారు. హిట్ టీమ్ అంతా బాలయ్య ను ఒకేసారి కలవడం తో ఈ ‘హిట్ 4లో బాలయ్య నటించనున్నాడని వార్తలు ఊపొందుకున్నాయి. ఈ కాంబో సెట్ అయితే ఎంతో మంది విమర్శకుల నోర్లు మూతపడే అవకాశం ఉంది.. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ అని ఉందని తెలుస్తుంది. ఇక బాలయ్య సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా డాకు మహారాజ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్అందుకుంది.. ఇప్పుడు బోయపాటి కాంబోలో అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు..


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×