BigTV English

Ketika Sharma :’ అది దా సర్ ప్రైజ్ ‘ సాంగ్ కోసం కేతిక ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా..?

Ketika Sharma :’ అది దా సర్ ప్రైజ్ ‘ సాంగ్ కోసం కేతిక ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా..?

Ketika Sharma : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న మూవీ రాబిన్ హుడ్.. ఈ మూవీకి ప్రముఖ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో భీష్మ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వస్తున్న ఈ మూవీ పై కూడా భారీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల నితిన్ రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఆ రెండు నిరాశపరిచాయి. ఇప్పుడు నితిన్ ఆశలన్నీ రాబిన్ హుడ్ పైనే.. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇందులో కేతిక శర్మ ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమె రెమ్యూనరేషన్ పై నెట్టింట పెద్ద చర్చే నడుస్తుంది. ఇంతకీ ఆమె ఒక్కపాటకు ఎంత చార్జ్ చేసిందో ఒకసారి చూద్దాం..


నితిన్ రాబిన్ హుడ్.. 

రాబిన్ హుడ్ మూవీతో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘అది దా సర్ప్రైజ్’ సాంగ్ ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసింది.. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియను ఊపేస్తుంది. విమర్శకులు మాత్రం ఈ పాటపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ పాటలో హీరోయిన్ చేత అసభ్యకరమైన స్టెప్పులు వేయించాడని, ఈమధ్య కాలంలో ఈయనకు ఇది చాలా కామన్ అయిపోయింది అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. అయిన మాస్టర్ మాత్రం దీనిపై కాస్త మౌనం వహిస్తున్నాడు. మేకర్స్ కూడా స్పందించలేదు. మహిళా కమీషన్ కూడా మూవీ టీం కి పాటలోని కొన్ని స్టెప్పులు మార్చాలంటూ నోటీసులు జారీ చేసింది. మూవీ టీం నుండి ఎలాంటి రియాక్షన్ ఇంకా బయటకు రాలేదు..


Also Read: డైరెక్టర్ తో నయనతార గొడవ.. ఇంకా మారలేదా తల్లి..?

కేతిక శర్మ ఎంత తీసుకుంటుంది..? 

టాలీవుడ్ కుర్ర హీరోయిన్ కేతిక శర్మ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి తో రొమాంటిక్ మూవీ చేసింది. ఆ మూవీతో తెలుగులో కి అడుగు పెట్టింది. ఇప్పుడు నితిన్ రాబిన్ మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది.ఈ సాంగ్ చేయడం కోసం ఆమె దాదాపుగా కోటి రూపాయిల రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు హీరోయిన్ గా కూడా ఈమె ఇంత రెమ్యూనరేషన్ అందుకోలేదని టాక్. ఇకపోతే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవడం కోసం అనుమతిని కూడా ఇచ్చేసారు.. మొత్తానికి భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంది. మరి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఇక నితిన్ వరుసగా మూడు సినిమాలు లైనప్ పెట్టుకున్నాడు.. ఆ మూవీలలో ముందుగా రాబిన్ హుడ్ తో థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఆ తర్వాత తమ్ముడు మూవీని ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వచ్చేస్తుంది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×