E-Paper
Advertisement

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో కొనసాగుతోన్న తొలగింపుల పర్వం

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో కొనసాగుతోన్న తొలగింపుల పర్వం
Advertisement

Microsoft: ఆర్థిక మాంద్యం దెబ్బకు టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ముమ్మరం చేశాయి. పెద్ద ఎత్తున కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పోయిన నెలలో 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తొలగింపు ప్రక్రియను మైక్రోసాఫ్ట్ మొదలుపెట్టింది.

ఇప్పటి వరకు అమెరికాలోని కార్యాలయంలో పనిచేస్తున్న 617 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. తొలగింపుకు గురైన వారిలో ఎక్స్‌బాస్, హోలోలెన్స్, సర్ఫేస్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉన్నారు. ఇక ఉద్యోగం కోల్పోయిన వారు టెర్మినేషన్ లెటర్లు అందినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొత్త ఉద్యోగం వెతుక్కోవడంలో సహాయం చేయాలంటూ నెటిజన్లను కోరుతున్నారు. లేఆఫ్స్‌కు గురైన వారిలో భారతీయులు కూడా ఉన్నారు.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×