BigTV English

Smart Watches:కొత్త రకమైన స్మార్ట్ వాచ్‌లు.. త్వరలోనే..

Smart Watches:కొత్త రకమైన స్మార్ట్ వాచ్‌లు.. త్వరలోనే..

Smart Watches:ఇటీవల కాలంలో ఎన్నో ఎలక్ట్రికల్ పరికరాలు మన రోజూవారీ జీవితాల్లో భాగమయ్యాయి. ఇవి మన కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ మనకు చెప్తున్నాయి. ఉదాహరణకు స్మార్ట్ వాచ్.. ఇది మనం రోజుకు ఎంత దూరం నడిచామో, ఎన్ని అడుగులు వేశామో వివరంగా చెప్తుంది. కానీ ఇవి పనిచేయడానికి ఎంతో ఐరన్ కావాల్సివస్తుందని టెక్ నిపుణులు చెప్తున్నారు. అందుకే ఐరన్ స్థానంలో మరో మెటీరియల్‌తో ఇలాంటి పరికరాలను తయారు చేయాలని పరిశోధకులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.


సాధారణంగా మనకు స్మార్ట్ వాచ్‌లో ఉండే ఐరన్.. ట్రాసిస్టర్స్ ద్వారా తనకు వచ్చే సిగ్నల్స్‌ను ఎలక్ట్రాన్ సిగ్నల్స్‌గా మారుస్తుంది. కానీ దీనికోసం ఎంతో ఐరన్ కావాల్సి ఉంటుంది. అందుకే ఎమ్మైటీ పరిశోధకులు ఒక విధానాన్ని కనుగొన్నారు. ఆర్గానిక్ మిక్స్‌డ్ ఐరానిక్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్ (ఒమియక్) అనే స్ట్రాటజీని కనుగొన్నారు దీని వల్ల ఐరన్, ఎలక్ట్రానిక్ మధ్య బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుందని వారు చెప్తున్నారు. ఒమియక్ అనేవి సిగ్నల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడతాయని వారు భావిస్తున్నారు.

ఒమియక్ అనేది ఒక కొత్త జెనరేషన్ టెక్నాలజీని మార్కెట్లోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మామూలుగా శరీరంపై ఉపయోగించే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ బరువు తక్కువగా, ఫ్లెక్సిబుల్‌గా, సౌకర్యంగా ఉండాలి. అందుకే ఆర్గానిక్ పాలిమర్‌తో తయారు చేసే ఒమియక్ పరికరాలు ట్రాసిస్టర్స్‌‌ను పూర్తిస్థాయిలో వినియోగిస్తాయి. టెక్ ప్రియులకు నచ్చే పద్ధతిలో పరికరాలు తయారు చేయబడతాయి.


ప్రస్తుతం ఉన్న విధానంలో కాకుండా ఒమియక్‌ను ఉపయోగించి పరికరాలు తయారు చేయడానికి పాలిమర్లు 300 డిగ్రీల సెల్సియస్ వేడితో బేక్ అవ్వాలని పరిశోధకులు తెలిపారు. అప్పుడే ఇవి కమర్షియల్ పరికరాలు తయారు చేయడానికి వీలుగా ఉంటాయన్నారు. ఇప్పటికే వారు ఆ వేడితో పాలిమర్స్‌ను బేక్ చేసి చూసినప్పుడు రిజల్ట్ పాజిటివ్‌గానే వచ్చిందని బయటపెట్టారు. అది వారికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×