BigTV English
Kejriwal: గవర్నర్ల రాజకీయం.. బీజేపీని గద్దె దించుతాం: కేజ్రీవాల్

Kejriwal: గవర్నర్ల రాజకీయం.. బీజేపీని గద్దె దించుతాం: కేజ్రీవాల్

Kejriwal: ఖమ్మం బీఆర్ఎస్ సభలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతో నేర్చుకున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం, సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్ అద్భుతమని కొనియాడారు. కంటి వెలుగు పథకాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నియమించిన గవర్నర్లు రాజకీయం చేస్తూ అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. […]

Akhilesh: కేసీఆర్‌‌కు అండగా ఉంటాం.. బీజేపీ గద్దె దిగడం ఖాయం: అఖిలేష్
Vijayan: తెలంగాణ పథకాలు కేరళలో.. ఖమ్మం సభ దేశానికి దిక్సూచి: సీఎం విజయన్

Vijayan: తెలంగాణ పథకాలు కేరళలో.. ఖమ్మం సభ దేశానికి దిక్సూచి: సీఎం విజయన్

Vijayan:కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధ్వజమెత్తారు. దేశంలో ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజాసమస్యలను పక్కన బెట్టి.. మోదీ కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఖమ్మం బీఆర్ఎస్ సభ దేశానికి ఓ దిక్సూచి లాంటిదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని తెలిపారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి […]

New slabs in IT? Is it a relief for the middle class? : ఆదాయ పన్ను విధానంలో కొత్త స్లాబ్‌లు? మధ్యతరగతికి ఊరటేనా?
Shock for Sindhu.. Saina, Lakshya Sen in 2nd round.. :సింధుకు షాక్.. సైనా, లక్ష్యసేన్ ముందంజ..
ChatGPT services for Microsoft users : మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు

ChatGPT services for Microsoft users : మైక్రోసాఫ్ట్‌ యూజర్లకు చాట్‌జీపీటీ సేవలు

ChatGPT services for Microsoft users :టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్న చాట్‌జీపీటీ సేవలను… త్వరలో మైక్రోసాఫ్ట్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. త్వరలోనే చాట్‌జీపీటీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌ ఓపెన్‌ ఏఐ సేవలు తమ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయని… వాటి ద్వారా ప్రపంచంలోనే అత్యాధునికమైన ఏఐ సేవలను, వినియోగదారులు తమ వ్యాపారాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్‌ ఇంజిన్‌ బింగ్‌లో చాట్‌జీపీటీ […]

IT Raids : హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైడ్స్.. రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్..
Mahindra SUV:- తొలి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ లాంచ్ చేసిన మహీంద్రా
India vs New zealand:- ఉప్పల్ మ్యాచ్.. ఏవేవి తీసుకెళ్లొద్దంటే..
Island at a lower price:- విల్లా కంటే తక్కువ ధరకే ఐలాండ్.. కొంటారా?
NTR : ఎన్టీఆర్‌ వర్ధంతి.. నందమూరి హీరోలు నివాళులు..
kukkuteswar temple:- ప్రసాదంగా మట్టి ఇచ్చే ఆ దేవాలయం ఎక్కడ
APSRTC Offer:- శ్రీశైలం వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

APSRTC Offer:- శ్రీశైలం వెళ్లే వారికి ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

APSRTC Offer:- శ్రీశైలంలోని మల్లిఖార్జున స్వామిని దర్శించుకునేందుకు వెళ్లే యాత్రికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇస్తోంది. శ్రీశైలం వెళ్లే యాత్రికులు బస్సు టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకుంటే స్పర్శదర్శన టికెట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నామని ఏపీ ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. బస్సుల్లో తిరుపతి వెళ్లే భక్తులకు శ్రీవారి శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులో ఉన్న విధంగానే శ్రీశైలం విషయంలోనూ అమలు చేసేందుకు సంస్థ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.ఏపీలో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక కేంద్రాలు, పర్యాటక […]

Rahul Gandhi: తలైనా నరుక్కుంటా.. వరుణ్ గాంధీపై రాహుల్ రియాక్షన్..

Big Stories

×