BigTV English

Shobitha Dulipala :శోభితకు దూరంగా చైతూ.. మొన్న జోడిగా.. నేడు సోలోగా..

Shobitha Dulipala :శోభితకు దూరంగా చైతూ.. మొన్న జోడిగా.. నేడు సోలోగా..

Shobitha Dulipala : గతేడాది డిసెంబర్ నెలలో అక్కినేని నాగచైతన్య, బాలీవుడ్ హీరోయిన్ శోభిత ధూళిపాల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ జంట ఇప్పుడు ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా మారిపోయారు. అయితే శోభిత పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా? లేదా? అనే సందేహం లో ఇన్ని రోజులు ఉన్నారు అభిమానులు. శోభిత బాలీవుడ్ లను హాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్లలో ఒకరైన విషయం తెలిసిందే. ఈమె సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలుసు. అయితే పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలను ప్రకటించినట్లు కనిపించలేదు. భర్తతో మ్యారేజ్ లైఫ్ ని ఆస్వాదించాలని ఆశపడుతుంది. ఇటీవల తన భర్తతో ఒక ట్రిప్ వెళ్ళిన శోభిత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఒంటరిగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజెన్లు కామెంట్లతో వాటిని ట్రెండ్ చేస్తున్నారు..


టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ఈ ఏడాది తండేల్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమాలు నాగచైతన్యకు ఈ సినిమాతో హిట్ ట్రాక్ మళ్ళీ మొదలైంది అని చెప్పాలి. శోభితతో వివాహం జరిగినా తండేల్ రిలీజ్ ఉండటంతో కనీసం గడ్డం కూడా తీయలేక ఇబ్బందులు పడ్డాడు చైతూ. నిన్ను క్లీన్ సేవ్‌లో చూడాలనుకుంటున్నా సామీ అంటూ శోభిత స్వయంగా పోస్ట్ పెట్టిందంటే అర్ధం చేసుకోవచ్చు. పెళ్లి తర్వాత సినిమా రిలీజ్ అవుతుండడంతో హనీమూన్ కి వెళ్ళలేదు ఈ జంట. అయితే రీసెంట్ గా వీరిద్దరూ కలిసి హనీమూన్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు. అంతేకాదు ఇటీవల ఒక మ్యాగజైన్ కోసం ఫోటోలకు ఫోజులిచ్చారు. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ శోభిత వేసిన ఔట్ ఫిట్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ డ్రెస్ గతంలో సమంత వేసిన డ్రెస్‌ను పోలి ఉండటం చర్చనీయాంశమైంది. ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా మేము పట్టించుకోము మా పని మాది అన్నట్లు శోభిత చైతు ఇద్దరూ తమ పనుల్లో బిజీగా ఉన్నారు.

అయితే ఇది ఇలా ఉండగా నిన్న కాక మొన్న ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను శోభిత షేర్ చేసింది. తాజాగా ఆమె ఒంటరిగా వైరాగ్యంతో ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. హనీమూన్ కంప్లీట్ చేసిన శోభిత ప్రస్తుతం తీర్ధయాత్రల నిమిత్తం తమిళనాడు వెళ్లారు. సోలోగానే అక్కడి పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తున్నారు. కుంభకోణంలోని సారంగపాణి ఆలయంతో పాటు కుంభేశ్వర స్వామి, కుమారస్వామి మొదలగు ఆలయాలను ఆమె ఒంటరిగానే సందర్శించారు. పెళ్లయిన తర్వాత ఇద్దరు కలిసి గుడికి వెళ్తే బాగుంటుంది కానీ ఇలా ఒంటరిగా ఎవరికి వారే అన్నట్లుగా వెళ్తే ఏం బాగుంటుంది అంటూ ఆ ఫోటోలను చూసి నన్ను నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చైతన్య ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ కు కాస్త టైం పట్టేలా ఉంది మరి షో మీతో ఒంటరిగా ఎందుకు ఆలయాలకు వెళుతుంది అన్నది ఇక్కడ అనేక చర్చలకు దారి తీస్తుంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పినట్లు వీరిద్దరూ పెళ్లి అయిన ఏడాదిలోపే విడిపోతారా? లేదా చైతు శోబిత ల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయా అన్న విషయాలపై చర్చలు జరుగుతున్నాయి.. మరి దీనిపై క్లారిటీ రావాలంటే శోభిత కానీ చైతు గాని స్పందించాల్సి ఉంటుంది. ఇక నాగచైతన్య ప్రస్తుతం ముగ్గురు డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమాలను అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.. ఏది ఏమైనా నాగచైతన్య లైఫ్ లోకి శోభిత రావడం లక్ అని చెప్పాలి..


Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×