E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీకి మహా వార్నింగ్.. హాస్టల్ కు వెళ్తున్న మహా.. తండ్రిగా మారిన పెద్ది.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Podarillu Today Episode : చక్రీకి మహా వార్నింగ్.. హాస్టల్ కు వెళ్తున్న మహా.. తండ్రిగా మారిన పెద్ది.. కన్నీళ్లు తెప్పించే సీన్..
Advertisement

Podarillu Today Episode June 23rd : చక్రిని ఒక రూమ్ లో పెట్టి తలుపు వేస్తారు. నారాయణ నా వల్లే వాడిలా ప్రవర్తించాడు అని బాధపడిపోతూ ఉంటాడు.. మహాలక్ష్మి ఎంత బాధపడిపోయిందో నాకు చాలా భయంగా ఉంది అని అనుకుంటాడు.. కానీ మహాలక్ష్మి ఉదయం లేవగానే తొందరగా ఆఫీస్ కి వెళ్లడంతో అందరూ ఏమైంది అని అడుగుతారు. మహాలక్ష్మి మాత్రం అందరూ పిలుస్తున్న సరే మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. చక్రి కి ఉదయం మెలకువ రాదరి తను మహాలక్ష్మితో చేసిన ప్రవర్తనను గుర్తుచేసుకొని బాధపడిపోతూ ఉంటాడు.. ఇక ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత మహాలక్ష్మి తన ఫ్రెండ్ దివ్య అని అడిగి హాస్టల్లో వేకెన్సీ ఉందేమో అని కనుక్కుంటుంది.. మొత్తానికి మహాలక్ష్మి ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతుందని అర్థమవుతుంది..

చక్రికీ దిమ్మతిరిగే షాక్..

చక్రి ఉదయం లేవగానే మహాలక్ష్మి గురించి రాత్రి జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అసలు రాత్రి జరిగింది మనసులో పెట్టుకొని ఎంత బాధ పడిపోతుందో అని చక్రి బాధపడతాడు. చక్రి మహాలక్ష్మి నన్ను తప్పుగా అనుకోని ఉంటది. మహాలక్ష్మికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి అని ఎంతగా ప్రయత్నం చేసిన సరే చక్రి ఫోన్ ని లిఫ్ట్ చేయదు. నన్ను క్షమించండి ఒకసారి ఫోన్ చేయండి మీతో మాట్లాడాలి అని చెక్రి ఎంతగా మెసేజ్లు చేసి ఫోన్లు చేసిన సరే.. మహాలక్ష్మి మాత్రం అసలు రెస్పాండ్ అవ్వకుండా చక్రీకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఉండడంతో తను చాలా బాధపడిపోతాడు..

విక్కీని తిట్టిన మహా..

Advertisement

మహాలక్ష్మి చక్రి ఫోన్ చేస్తున్నాడని చూసి అసలు మానేస్తుంది.. ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా కూడా మహాలక్ష్మి లిఫ్ట్ చేయట్లేదు అని బాధ పడిపోతుంది.. అయితే ప్రే ప్రేమగా తనని చేసుకోవాలనుకున్నాను. కానీ ఇలా నాకు దూరమవుతుందని అసలు అనుకోలేదని బాధపడతాడు. తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కదా ఇకమీదట నుంచి నేను ఫోన్ చేసిన తను లిఫ్ట్ చేయదు అని చక్రి ఏడుస్తూ ఉంటాడు.. ఇక అప్పుడే విక్కీ మహా కు ఫోన్ చేస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదా ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నారు అని మహా తిట్టడంతో విక్కి హలో హలో నేను విక్కిని ఎవరు మిమ్మల్ని అంతగా విసిగిస్తున్నారు అని అడుగుతాడు అదేం లేదు వేరే కాల్ ఒకటి వస్తుందిలే అందుకే అలా అన్నాను మీరు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి అని మహాలక్ష్మి అడుగుతుంది. నేను ఫోన్ చేయడానికి కారణం ఆఫ్ అన్ అవర్ లో నాకు చేంజెస్ చేసి ఇస్తారని చెప్తాడు. సరే అని మహాలక్ష్మి అంటుంది..

హాస్టల్ ను చూసుకున్న మహా..

ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత దివ్యని హాస్టల్ చూడమని మహాలక్ష్మి చెప్తుంది. ఏంటి ఇప్పుడు ఏమైంది నువ్వు ఉంటున్న ఇంట్లో ఇబ్బందిగా ఉందా అని దివ్య అడుగుతుంది.. మా హాస్టల్ ఉంటుంది కానీ ఫుడ్ బాగోదు అని చెప్పగానే అయినా పర్వాలేదు నేను అడ్జస్ట్ అవుతాను నాకోసం ఆ ఇంట్లోని వాళ్ళు చాలా కష్టపడుతున్నారు అని మహాలక్ష్మి అంటుంది.. ఇక ఇద్దరు కలిసి హాస్టల్ కి వెళ్లి అక్కడ హాస్టల్ ని చూస్తారు. హాస్టల్ వార్డెన్ రూల్స్ రోజాను పరిచయం చేసుకుంటారు. ఇక మహాలక్ష్మి రూల్స్ అన్నిటికి ఒప్పుకొని హాస్టల్ లో జాయిన్ అయ్యేందుకు సరే అంటుంది. మొత్తానికి మహాలక్ష్మి హాస్టల్ కు వెళ్లాలని ఫిక్స్ అవుతుంది..

గుండెలు పగిలేలా ఏడ్చినా మహా..

Advertisement

మహాలక్ష్మి నేను హాస్టల్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను పెద్ది అని మాధవతో చెప్తుంది. ఇక మాధవ్ ఏమి మాట్లాడకుండా నీకు ఎలా అనిపిస్తే అలా చేయమ్మా నేను ఉండమని బలవంత చేయను వెళ్ళమని చెప్పను అని అంటాడు.. ఇక కన్నా వచ్చేలోగా తన లగేజ్ సద్దుకొని బయటికి వచ్చిన మహాలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. చక్రి కేశవ ఇద్దరూ కూడా మహాలక్ష్మిని క్షమించమని ఎంతగా అడుగుతున్న సరే తను మాత్రం వెళ్లలేని గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇక మహాలక్ష్మిని హాస్టల్లో దిగబెట్టడానికి పెద్ది వెళ్తాడు. ఆ ఇంటితో ఉన్న సంబంధాలను గురించి గుర్తు చేసుకుంటూ మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. కానీ మహాలక్ష్మి హాస్టల్ కి రాగానే తనకి అన్ని విధాలుగా మాధవ్ సపోర్ట్ చేస్తాడు అక్కడికి ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి దిమ్మతిరిగే షాక్.. నర్మద దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. వేదవతి మాటతో మైండ్ బ్లాక్..

Related News

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

కొడుకు బతకాలంటే రూ. 26 కోట్లు కావాలి.. దాతలు ముందడుగు వేస్తే, కాటేసిన సైబర్ రాక్షసులు!

Intinti Ramayanam Today Episode: బాబు కిడ్నాప్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవని ప్లాన్ సూపర్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. ఐఫోన్ ధరలు తగ్గుతాయా? లేక షాక్ ఇస్తాయా? పూర్తి విశ్లేషణ!

Big Stories

Advertisement
×