E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి దిమ్మతిరిగే షాక్.. నర్మద దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. వేదవతి మాటతో మైండ్ బ్లాక్..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి దిమ్మతిరిగే షాక్.. నర్మద దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. వేదవతి మాటతో మైండ్ బ్లాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 23rd: ప్రేమకు డాన్స్ స్కూల్ నుంచి కాల్ రావడంతో ప్రేమ మొదట టెన్షన్ పడినా కూడా తను సెలెక్ట్ అయింది అని అతను చెప్పగానే చాలా సంతోష పడిపోతుంది.. ఏంటి నేను సెలెక్ట్ అయ్యాను నిజంగానే ఈరోజు నాకు చాలా మంచి రోజు అని ప్రేమ గాల్లో తేలిపోతూ ఉంటుంది.. ప్రేమని అలా చూసినా ధీరజ్ ఏమైంది అని అడుగుతాడు. నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పాను కదా అందుకే ఈ ఆనందం అని అంటుంది.. నువ్వు ఇంత ఆనందంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదే ఏమైంది అని ధీరజ్ అడుగుతాడు.. నేను నీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని ప్రేమ చాలా సంతోషంగా ఉంటుంది.. ఇక వల్లి డెలివరీ బాయ్ తో ముచ్చట్లు పెట్టుకోవడం కాస్త హైలెట్ గా మారుతుంది. ఏది ఏమైనా కూడా డెలివరీ బాయ్ వల్లిని కూడా ఒక ఆట ఆడుకుంటాడు..

వల్లి పరువు పోయిందిగా..

డెలివరీ బాయ్ తో శ్రీవల్లి మాట్లాడిన మాటలు విన్న నర్మదా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. ఇక డెలివరీ బాయ్ కూడా కోడ్ చెప్పండి అని ఎంత చెప్తున్నా సరే కూడా కోడి గురించి నాకు బాగా తెలుసు కదా.. అది నాలాగే అందంగా ఉంటుంది తింటే చాలా రుచిగా ఉంటుంది అంటూ వల్లి సంబంధం లేకుండా మాట్లాడటంతో వచ్చిన డెలివరీ బాయ్ విచిత్రంగా చూస్తాడు.. కోడ్ అంటే కోడి కాదు.. అని నర్మదా డెలివరీ బాయ్ కి కోడ్ చెప్పడంతో పిచ్చాసుపత్రిలో ఉండాల్సిన అందరూ మీ ఇంట్లో ఉన్నారండి మేడం అని వల్లిని అవమానించేలా మాట్లాడుతాడు. ఇక వల్లి ఏం చేయాలో అర్థం కాక నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది మొత్తానికి వల్లి పరువు మాత్రం డెలివరీ అడ్డంగా తీసేసాడు..

వల్లికి మైండ్ బ్లాక్..

Advertisement

ఈ దాంట్లో ఏమొచ్చింది ఇంత పెద్ద దాంట్లో తినేటివి ఏమైనా పెట్టారా…? నాక్కూడా కొన్ని కావాలి అని వల్లి చెప్పడంతో ఇది తినేటివి కాదు అక్కయ్ అబద్దాలు చెప్పే వాళ్ళు ఇంట్లో ఎక్కువ అవుతున్నారు. వాళ్ల చేత నిజం చెప్పించాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాను అని నర్మద చెప్పగానే వల్లి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అది విన్న సుకన్య వెంటనే వచ్చి వల్లిని మీ ఆయన నీ మీద కేకలు వేస్తున్నాడు రా అనేసి అంటుంది. నీకు మళ్ళీ పరుగులు పెడుతూ గదిలోకి వెళుతుంది అయితే అక్కడ చందు ఏంటి అంత హడావిడిగా పరిగెడుతూ వస్తున్నావు.. అని అడగడంతో దొరికిపోతానేమో అని భయమేస్తుంది బావ అని అంటుంది.. మీకు ఎక్కడ బాయ్ చెప్పకుండా వెళ్ళిపోతాను అని అనుకున్నాను అందుకే ఇలా పరిగెడుతూ వచ్చాను అని మళ్లీ చెప్పడంతో చందు నిజమే అని నమ్ముతాడు..

తృటిలో తప్పించుకున్న వల్లి..

ధీరజ్ వచ్చి ఏంటి వదిన ఇది… ఎందుకు ఇప్పుడు ఈ మిషన్ తీసుకున్నారు అని అడగగానే ప్రేమ కూడా మిషన్ తీసుకొని మంచి పని చేశావు కానీ అంటుంది.. అయితే మిషను అబద్దాలు చెప్తున్న వాళ్లకి పనికొస్తుంది.. వల్లి నిజంగానే కడుపుతోందా లేదా అని తెలుసుకోవడానికి ఈ మిషన్ తీసుకొచ్చాను అని చెప్పగానే అది వెళ్లి సుకన్య బల్లితో చెప్తుంది. నా కడుపు సంగతి ఎలాగైనా బయట పెట్టాలని అనుకుంటున్నారా అసలు నేను మాట్లాడితేనే కదా బయట పెట్టేది. నేను ఇంక ఎప్పటికీ మాట్లాడను మౌనవ్రతం చేస్తాను అని అనుకుంటుంది. ఇక వేదవది ఆ మిషన్ చూసి ఆశ్చర్య పోతుంది..

అబ్బా.. ఇలా దొరికేసింది?

Advertisement

ఇక ఈ మిషన్ పనిచేస్తుందో లేదో అత్తయ్య ముందు మీకు పెడతాను అది పనిచేస్తుందంటే ఆ తర్వాత ఒక్కొక్కరికి పెడతాను అని నర్మదా అంటుంది. ఇక ముందుగా వేదవతికి పెట్టిన నర్మదా వల్లి గురించి తెలుసుకోవాలని అనుకుంటుంది.. వల్లి ఎలాంటిది ఏంటి అని అడిగితే మొదట అబద్ధం చెప్పినా వేదవతి ఆ తర్వాత అన్ని నిజాలు చెప్పడంతో మిషన్ ఆల్ రైట్ అని అంటుంది.. అంతే కాదు నర్మదా వల్లీలను పోలుస్తూ చేసిన అభిప్రాయాలు జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వల్లి గురించి చెప్పడంతో పాటుగా నర్మద గురించి నిజాలు చెప్పడంతో మళ్లీ నర్మద ఇద్దరు కూడా వేదవతి పై సీరియస్ గా ఉంటారు. ఇక ఇష్టమైన కోడలు ఎవరూ అంటే ప్రేమ పేరు చెప్పగానే ఇద్దరు కోడలు వేదవతి పై సీరియస్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి చుక్కలు చూపించిన కమల్.. ఇది అసలు ఊహించలేదు.. భరత్ మారిపోయాడు..,?

Related News

Nirupam Paritala : మంచుకొండల్లో డాక్టర్ బాబు… ఏమున్నాడ్రా బాబు..

బిగ్ బాస్ ఫేమ్ వర్షిణి అరెస్ట్?

Gundeninda GudiGantalu Today episode: ప్రభాకు వంట కష్టాలు.. కామాక్షి మాటతో అనుమానం.. రోహిణికి కన్నీళ్లు..

Podarillu Today Episode : మహా దెబ్బకు షాక్.. గోపిక మాటతో మహా ఫైర్.. శైలు, కేశవ ఫైట్..

Karthika Deepam 2 Serial Today Episode September 24th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కాంచన ఇంటికి వెళ్లిన మాలిని           

Illu Illalu Pillalu Today Episodes: వేధవతికి భద్ర వార్నింగ్.. శ్రీవల్లికి షాక్.. అయ్యో ఇలా జరిగిందేంటి..?

Ninnu kori Serial Today Episode September 24th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ తో కలిసి గణపతి పూజ చేసిన చంద్ర 

Intinti Ramayanam Today Episode: అవనికి నిజం తెలిసిపోతుందా? పల్లవికి దిమ్మతిరిగే షాక్.. ఆరాధ్య మిస్సింగ్…

Big Stories

Advertisement
×