Rakul Preet Singh (Source: Instagram)
చాలామంది హీరోయిన్స్ సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా అదే కేటగిరిలో చేరింది.
Rakul Preet Singh (Source: Instagram)
జాకీ భగ్నానీ అనే బాలీవుడ్ నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత రకుల్ పూర్తిగా సోషల్ మీడియాకే పరిమితం అయిపోయింది.
Rakul Preet Singh (Source: Instagram)
తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను ఎక్కువగా సోషల్ మీడియాలోనే షేర్ చేసుకుంటోంది రకుల్.
Rakul Preet Singh (Source: Instagram)
వెండితెరపై కనిపించకపోయినా ఎక్కువగా ఫోటోషూట్స్ చేస్తూ ఫాలోవర్స్‌ను తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ.
Rakul Preet Singh (Source: Instagram)
తాజాగా 2025లో మొదటి పోస్ట్ అంటూ బ్లాక్ డ్రెస్‌లో తను చేసిన ఫోటోషూట్‌ను అప్లోడ్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్.
Rakul Preet Singh (Source: Instagram)
రకుల్ ఏ డ్రెస్ వేసినా తనకు ఇట్టే సెట్ అయిపోతుందని ఫ్యాన్స్ ఫీలవుతుంటారు. అలాగే ఈ బ్లాక్ డ్రెస్‌లో కూడా బాగుందని ప్రశంసిస్తున్నారు.
Rakul Preet Singh (Source: Instagram)
2025 న్యూ ఇయర్‌ను తన భర్త జాకీతో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది రకుల్. ఈ ఏడాది అయినా తను వెండితెరపై యాక్టివ్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.