E-Paper
Advertisement

Sreeleela: వామ్మో వాచ్ మెన్ తో ఈ పనులేంటీ శ్రీలీల… వీడియో వైరల్!

Sreeleela: వామ్మో వాచ్ మెన్ తో ఈ పనులేంటీ శ్రీలీల… వీడియో వైరల్!
Advertisement

Sreeleela: డ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల(Sreeleela) ప్రస్తుతం సౌత్ నార్త్ సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఈమె రవితేజతో కలిసి మాస్ జాతర(Mass Jathara) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక శ్రీ లీల త్వరలోనే పరాశక్తి(Parasakthi) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న శ్రీ లీల ఇలా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా శ్రీ లీలకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఒక్కసారిగా అభిమానులందరూ ఆశ్చర్యపోతున్నారు.

వాచ్ మెన్ తో డాన్స్ చేసిన శ్రీ లీల..

ఇంతకీ శ్రీ లీల ఏం చేశారనే విషయానికి వస్తే ఈమె తన వాచ్ మెన్ తో కలిసి రాత్రి సరదాగా డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు ఇంట్లో ఉన్న సర్వెంట్లతో క్లోజ్ గా ఉండడానికి పెద్దగా ఇష్టపడరు. వారికి ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా వారి వారి పనులలో బిజీగా ఉంటారు. కానీ శ్రీ లీల మాత్రం తన ఇంటి వాచ్ మెన్ తో ఎంతో సరదాగా సంతోషంగా డాన్స్ చేస్తూ కనిపించారు. ఇక శ్రీ లీల తనతో డాన్స్ చేయడంతో ఆ వాచ్ మెన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు సో క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నిరాశపరిచిన మాస్ జాతర..

Advertisement

ఇక ఈ వీడియో పై అభిమానులు నెటిజన్ లు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. వాచ్ మెన్ లక్కీ పర్సన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇక శ్రీ లీల కెరియర్ విషయానికి వస్తే.. ఈమె వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ సరైన స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారు. ఇటీవల ఎన్నో అంచనాల నడుమ మాస్ జాతర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది .

Advertisement

ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా రాబోతున్నారు ఈ సినిమా మినహా తెలుగులో శ్రీలీల కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవ్వలేదని తెలుస్తోంది. ఇక ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు తమిళ సినిమాలలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాల షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు శివ కార్తికేయన్ తో కలిసి పరాశక్తి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా 2026 జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా శ్రీ లీలకు తమిళ డెబ్యూ సినిమా అని చెప్పాలి. మరి తెలుగులో సక్సెస్ అందుకోలేకపోతున్న శ్రీ లీల తమిళంలో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Lokesh Kanagaraj: తెలుగు డైరెక్టర్ గా మారబోతున్న లోకేష్ కనగరాజ్.. స్టార్ హీరోతో సినిమా ఫిక్స్?

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×