BigTV English

Benefits Of Cucumber: ప్రతీ రోజూ కీరదోస తింటే ఏమవుతుందో తెలుసా..

Benefits Of Cucumber: ప్రతీ రోజూ కీరదోస తింటే ఏమవుతుందో తెలుసా..
Advertisement

Benefits Of Cucumber: వేసవి కాలం వచ్చిందంటే చాలు కీరదోస ఎక్కువగా తింటుంటారు. బాడీని డీహైడ్రేట్‌గా ఉంచేందుకు కీరదోస చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు కీరదోస ఆరోగ్యానికి, చర్మ సౌందర్మానికి కూడా అనేక రకాలుగా తోడ్పడుతుంది. అయితే ఎండాకాంలో ప్రతీ రోజూ కీరదోసను తింటుంటారు. దీంతో శరీరంలో చాలా రకాల మార్పులు చోటుచేసుకుంటాయట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


హైడ్రేట్‌గా :

వేసవిలోనే కాదు ఏ సీజన్ లో అయినా కీరదోసను తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. దోసకాయలను కేవలం పచ్చిగానే కాకుండ సలాడ్, రైతా, వంటల్లోను వేసుకుని తిన్నా కూడా ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల శరీరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి. ఇందులో ఉండే 96 శాతం నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచేలా చేస్తుంది.


జీర్ణక్రియ :

జీర్ణక్రియ సమస్యలతో బాధపడే వారికి కీరదోస చక్కగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. అంతేకాదు మలబద్ధకం వంటి సమస్యతో బాధపడేవారికి కీరదోస ఓ అద్భుతమైన మార్గం అని చెప్పాలి.

ఎముకలకు బలం :

కీరదోసతో ఎముకలను కూడా బలంగా తయారు చేసుకోవచ్చు. కీరదోసలో ఉండే కాల్షియం, విటమిన్ కె అనేవి శరీరంలోని ఎముకలకు సమృద్ధిగా అందుతాయి. అందువల్ల కీరదోసను తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా అవుతాయి.

Tags

Related News

Sleep: ఎలా నిద్రపోతే మంచిది ? చాలా మందికి తెలియని సీక్రెట్ !

Water: రోజుకు ఎంత నీళ్లు తాగాలి ? అతిగా తాగితే ఏమవుతుంది ?

Broccoli: వావ్.. డైలీ బ్రోకలీ తింటే.. ఆశ్చర్యపోయే లాభాలు !

Yellow Watermelon: ఎల్లో వాటర్‌ మిలన్‌.. తింటే ఆరోగ్యానికి ఇంత మంచిదా?

Health Benefits: మీకు తెలియని ఆరోగ్య రహస్యాలు.. రోజూ ఇవి తింటే హుషారుగా ఉంటారు

Back Pain: నడుము నొప్పా.. ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

Annapurne Sadhapurne: ఘనంగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్.. అతిథులు వీరే

Ghee: రోజూ నెయ్యి తినడం వల్ల ఇన్ని లాభాలా ? తెలిస్తే అస్సలు వదలరు !

Big Stories

×