BigTV English

OTT Movie : ఇదేం సినిమారా బాబూ… అన్నీ అవే సీన్లు… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : ఇదేం సినిమారా బాబూ… అన్నీ అవే సీన్లు… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : ఓటీటీలోకి మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లను తెసుకొచ్చేందుకు మేకర్స్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీటిలో థ్రిల్లర్ స్టోరీలను చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనం చేప్పుకోబోయే సిరీస్ వివాహేతర సంబంధం చుట్టూ తిరిగే ఒక ఉత్కంఠభరిత కథను అందిస్తుంది. ఇది ఓటీటీలో ఎక్కువ వ్యూస్ తో రికార్డ్ బద్దలు కొట్టింది. రొమాంటిక్ సీన్స్ కూడా ఇందులో కనువిందు చేస్తాయి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘డార్క్ డిజైర్’ (Dark desire) లెటిసియా లోపెజ్ మార్గల్లి సృష్టించిన మెక్సికన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో మైటే పెర్రోని, ఎరిక్ హేసర్, అలెజాండ్రో స్పీట్జర్, ఫెర్నాండా యెపెస్, రెజీనా పావోన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ 2020 జూలై 15న సీజన్ 1 నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ అయింది. ఆతరువాత సీజన్ 2, 2022 ఫిబ్రవరి 2న విడుదలైంది. ఇది మొదటి సీజన్ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా చూడబడిన నాన్ ఇంగ్లీష్ సిరీస్ గా నిలిచింది. 28 రోజుల్లో 35 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ సృష్టించింది. ఈ సిరీస్ IMDbలో 6.5/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

ఆల్మా ఒక లా కాలేజ్ లో టీచర్ గా పని చేస్తుంటుంది. అంతే కాకుండా ఆమె లాయర్ గా కూడా కేసులను డీల్ చేస్తుంది. ఆమె లియోనార్డో అనే జడ్జిని వివాహం చేసుకుంది. ఈ జంటకు జో అనే ఒక టీనేజ్ కుమార్తె కూడా ఉంటుంది. అయితే ఆల్మా, లియోనార్డో వైవాహిక జీవితం అంత సంతోషంగా ఉండదు. ఈ సమయంలో ఆల్మా తన స్నేహితురాలు బ్రెండాను ఓదార్చడానికి ఒక ట్రిప్‌కు వెళ్తుంది. ఎందుకంటే బ్రెండా ఈ మధ్యనే భర్తతో విడాకులు తీసుకుని బాధపడుతుంటుంది. ఇక ఈ ట్రిప్ లో ఆమె డారియో అనే యువకుడితో ఒక రాత్రి ఏకాంతంగా గడుపుతుంది. ట్రిప్ ఎంజాయ్ చేసి తిరిగి వచ్చిన తర్వాత ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. డారియో ఆమె స్టూడెంట్ గా జాయిన్ అవుతాడు. ఈ సంబంధం మరింత హాట్ సన్నివేశాలకు దారితీస్తుంది. వీళ్ళు ఎక్కడపడితే అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు.


ఈ సమయంలో ఒక షాకింగ్ వార్త వస్తుంది. బ్రెండా చనిపోయి ఉంటుంది. అది ఆత్మహత్యలా కనిపిస్తుంది, కానీ ఆల్మా అది హత్య అని అనుమానిస్తుంది. ఈ కేసును లియోనార్డో సోదరుడు అయిన ఎస్టీబన్ అనే పోలీస్ డిటెక్టివ్ దర్యాప్తు చేస్తాడు. అతని దర్యాప్తు కూడా అనుమానాలకు తావిస్తుంది. ఇంతలో ఆల్మాకి లియోనార్డో ఎవరితోనో సంబంధంలో ఉన్నాడని తెలుస్తుంది. ఇక ఆమె ఎవరో తెలుసుకుని షాక్ లోకి వెళ్తుంది. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్లు మైండ్ ని బెండ్ చేస్తాయి. బ్రెండాను ఎవరు చంపారు? ఆల్మా తన సంబంధం వల్ల ఇబ్బందుల్లో పడుతుందా ? ఆమె భర్త ఎవరితో సంబంధం పెట్టుకున్నాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ మెక్సికన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Read Also : అబ్బాయిలను వశపరుచుకుని కోరిక తీర్చుకునే ఆడ దెయ్యం.. అమ్మాయిలనూ వదలకుండా…

Related News

OTT Movie : ప్రియురాలి గదిలోకి స్నేహితున్ని పంపే ప్రియుడు … ముసలోడి నుంచి నిక్కరేసుకున్న వాడి దాకా…

OTT Movie : వీళ్ళు అమ్మాయిలా ఆడ పిశాచులా మావా? వీళ్ళకి డబ్బులిస్తే చాలు ఎవరికైనా తడిచిపోవాల్సిందే

OTT Movie : బంకర్లో నుంచి బయటకొస్తే చావు మూడినట్టే… ఒక్కో సీన్ కు వణికిపోవాల్సిందే మావా

OTT Movie : గత్యంతరం లేక కుక్కను నట్టనడి అడవిలో వదిలేస్తే… చివరికి అది చేసే పనికి దిమాక్ కరాబ్ మావా

OTT Movie : సముద్రపు జీవుల్ని కంట్రోల్ చేసే మిస్టీరియస్ జీవి… వింత ద్రవంతో అంతులేని జబ్బు… పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్

OTT Movie: పిల్లల తల్లులే ఈ సైకో టార్గెట్… బాలింతలని చూడకుండా ఇదెక్కడి దిక్కుమాలిన పనిరా అయ్యా

OTT Movie : కొత్త కాపురంలో పాత దెయ్యం … రాత్రయితే వణికిపోయే జంట… ఒక్కసారి చూడటం స్టార్ట్ చేస్తే

Big Stories

×