E-Paper
Advertisement

చిరిగిన బట్టలు ధరించకూడదు ఎందుకు? ఇప్పుడు అదే ట్రెండ్, దానివల్ల నష్టాలెన్నో తెలుసా?

చిరిగిన బట్టలు ధరించకూడదు ఎందుకు? ఇప్పుడు అదే ట్రెండ్, దానివల్ల నష్టాలెన్నో తెలుసా?
Advertisement

Torn Clothes: చిరిగిన బట్టలు ధరించకూడదని పెద్దలు చెబుతారు.. కానీ టెక్ యుగంలో అదొక ట్రెండ్‌గా మారింది. నేటి యువతీ యువకులు ఆ తరహా డ్రెస్సులపై మోజు ఎక్కువగా కనిపిస్తోంది. ఆ తరహా దుస్తులు వేసుకోవడం వల్ల అలా ఉంచితే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు కొందరు జ్యోతిష్యులు.

చిరిగిన బట్టలు ధరించకూడదు..నేటి యుగంలో అదొక ట్రెండ్

Advertisement

‘దగ్గం జీద్బంచ మలినం.. మూషకోవహతం తధా’ అనే సూత్రం దీనికి అతికినట్టు సరిపోతుంది. చిరిగిన, కాలిన బట్టలు ధరించడం వల్ల దరిద్రానికి, ఆయువు క్షీణించడానికి దారి తీస్తుందని చెబుతున్నారు. మలినమైన బట్టలు, ఎలుకలు కొరికిన బట్టలు సైతం ధరించరాదని చెబుతున్నారు.  చిరిగిన వస్త్రాలు వేసుకోవడం ఫ్యాషన్ మాట అలా ఉంచితే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు పెద్దలు.

అందుకే ఇళ్లలో చిరిగిన వస్త్రాలు వేసుకుంటే వెంటనే తీయాలని పెద్దలు సీరియస్‌గా చెబుతారు. కానీ దాని వెనుక అర్థం చెప్పలేదు. దీనిపై జ్యోతిష్యులు ఏం చెబుతున్నారు? చాలామంది చిరిగిపోయిన బట్టలను దానంగా ఇస్తుంటారు. అలా ఇవ్వడం తప్పని, డ్యామేజ్ కాకుండా ముందు వేస్తే వాళ్లు ఉపయోగించుకుంటారని అంటున్నారు.

Advertisement

చిరిగిన-కాలిన-ఎలుకలు కొరిన వస్త్రాలు వేసుకోరాదు-దానం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు మన దగ్గరున్న దానిలో రెండు శాతమైనా చేయాలని చెబుతున్నారు. చెరిగిన వస్త్రమే కాదు.. చివరకు కాలిన వస్త్రం కూడా ధరించకూడదని చెబుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే చిరిగిన వస్త్రాన్ని దానం చేయకూడదని అంటున్నారు.

ఆయా వస్త్రాలు ధరించడం వల్ల దరిద్రం వస్తుందని చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో చాలామంది చిరిగిన వస్త్రాలను కొనుగోలు చేసి మరీ ధరిస్తున్నారని, అది ముమ్మాటికీ తప్పుగా చెబుతున్నారు. వస్త్రం ఇస్తే మంచి జరుగుతుందని భావిస్తారని చెప్పారు.

ALSO READ: నేను చనిపోయి ఐదేళ్లయింది.. కానీ ఇంకా బ్రతికే ఉన్నాను!  ఒక అంతుచిక్కని మైండ్-బెండింగ్ మిస్టరీ

దేవాలయాలకు వెళ్లినప్పుడు అమ్మవారికి, స్వామికి కొత్త వస్త్రాలు ఇస్తారని గుర్తు చేస్తున్నారు. వస్త్రంలో  ఎంత దారం ఉంటుందో.. అంత ఫలితం వస్తుందని అంటున్నారు. ఒకప్పుడు వస్తు మార్పిడి ఉండేదని, అప్పుడు సరి సమానంగా ఉండేదని గుర్తు చేస్తున్నారు.

మనం వాడే ప్రతీదానిలో జీవం ఉంటుందని, ఆ జీవం లేని చోట కలిపురుషుడు ఉంటాడని చెబుతున్నారు. అలాంటి సమయంలో మనం ఏ మంచి పని తలపెట్టినా ప్రతీది నెగిటివ్ గా వస్తుందని అంటున్నారు. చిరిగిన, కాలిన బట్టలు ధరించడం వల్ల దరిద్రానికి, ఆయువు క్షీణించడానికి దారి తీస్తుందని చెబుతున్నారు.

 

Related News

మీ తోబుట్టువుల ముఖంలో చిరునవ్వు చిందించేలా..స్పెషల్ రాఖీ విషెస్

తక్కువ ఆహారం తింటున్నప్పటికీ బరువు పెరుగుతున్నారా? ఇదే కారణం

డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు సమస్యతో ఇబ్బందిపడుతున్నారా? హోంమేడ్ అండర్ ఐ జెల్ ఇలా తయారు చేసుకోండి

చిన్న చిన్న విషయాలకే బాధపడుతూ ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా సెన్సిటివ్

పిల్లల్లో వేగంగా పెరుగుతున్న ఊబకాయం? తల్లిదండ్రులు చేసే ఈ 5 తప్పులే కారణం

మాటల వరకే ప్రేమ, అవసరమైనప్పుడు దూరం.. సీగలింగ్ డేటింగ్‌తో జాగ్రత్త

మీ సోదరి రాఖీ గిఫ్ట్ ఇచ్చే ముందు ఇది తెలుసుకోండి.. రాశి ప్రకారం వారికి నచ్చే వస్తువులు ఇవే

రాఖీ కేవలం అన్నాచెల్లెళ్ల పండగేనా? అసలు ఈ సంప్రదాయం ఎలా మొదలైంది?

Big Stories

Advertisement
×