E-Paper
Advertisement

Clove Tea For Phlegm : కఫం పట్టేసిందా.. ఈ టీ తాగండి..

Clove Tea For Phlegm : కఫం పట్టేసిందా.. ఈ టీ తాగండి..
Advertisement
Clove Tea for Phlegm

Clove Tea For Phlegm : సాధారణంగా చలికాలంలో పొగ మంచు వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వేధిస్తుంటాయి. అందులోనూ ఉబసం ఉన్నవారికి కఫం పట్టేస్తుంటుంది. దీంతో తినేందుకు, తాగేందుకు ఇబ్బంది పడుతుంటారు. వీటన్నింటి నుంచి ఉపశమనం లభించాలంటే.. లవంగాల టీ తాగాల్సిందే. మరి అదెలా చేసుకోవాలో తెలుసా?

కఫాన్ని విరిచేస్తుంది!
రెండు కప్పుల నీటిలో కొంచెం అల్లం, ఒక దాల్చిన చెక్క, మూడు లవంగాలు వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి, దానిలో కొంచెం తేనె కలుపుకుని తాగాలి. ఈ టీకి కఫాన్ని విరిచే శక్తి ఉండటంతో పాటు జలుబు, దగ్గు, జ్వరం వంటివి దరి చేరకుండా చేస్తుంది. అంతేకాదు దీనిలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి.

Related News

మీరూ మతిమరుపుతో బాధపడుతున్నారా? డిమెన్షియా వ్యాధిని ముందుగానే నివారించడానికి ఇలా చేయండి

గర్ల్‌ఫ్రెండ్‌పై రూ.కోట్లు ఖర్చు చేసిన వ్యాపారవేత్త.. బ్రేకప్ తరువాత తిరిగివ్వాలని కోర్టులో కేసు.. చివరికి

బిజీ లైఫ్‌లోనూ దంపతుల మధ్య దూరం పెరగకూడదంటే.. ఈ 7 విషయాలు మర్చిపోవద్దు!

పిల్లల్లో క్యాన్సర్‌కు ముందు కనిపించే లక్షణాలివే.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి!

ఆనందాలు వెల్లివిరిసే వేళ..ఆత్మీయులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

కడుపు నిండా తిన్నా శరీరంలో శక్తి లేదా? మీరు చేసే తప్పులివే

కొన్నిసార్లు చిరాకు తెప్పిస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ప్రతి విషయంలో తమ అభిప్రాయం చెబుతుంటారు

వయసు పెరిగినా శరీరంలో చరుకుదనం తగ్గదు.. డాక్టర్ సూచించిన ఈ 6 అలవాట్లు పాటిస్తే

Big Stories

Advertisement
×