BigTV English

Rotis For Weight Loss : త్వరగా బరువు తగ్గాలా ? అయితే చపాతీ కాదు.. ఈ రొట్టెలు తినండి.

Rotis For Weight Loss : త్వరగా బరువు తగ్గాలా ? అయితే చపాతీ కాదు.. ఈ రొట్టెలు తినండి.

Rotis For Weight Loss: భారతీయ వంటగదిలో ఎప్పటి నుంచో చేస్తున్న ఆహార పదార్థం రోటీ. కాకపోతే ప్రదేశాన్ని బట్టి వేర్వేరు పద్ధతుల్లో వేర్వేరు పదార్థాలతో రోటీలను తయారుచేసుకొని తింటున్నారు. ఉదాహరణకు రాజస్థాన్‌లో ప్రజలు రోటీలను ఎక్కువగా సజ్జలతో తయారుచేసుకుని తింటూ ఉంటారు. పంజాబ్ వారు మైదా పిండితో తయారు చేసుకుని రోటీలను తింటారు.


అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో రొట్టెలను గోధుమ పిండి, జొన్న పిండితో చేసుకుని తింటూ ఉంటారు. ప్రస్తుతం ఆరోగ్యంపై చాలామంది శ్రద్ధ పెరిగి పోవడం వల్ల మిల్లెట్లతో చేసిన రోటీలను కూడా తినడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఇందులో క్యాలరీలు తక్కువ,ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటమే. శరీర బరువు పెరుగుతందని ఈ మాధ్య చాలా మంది రోటీలను మాత్రమే రాత్రి పూట తింటున్నారు.

చాలా మంది రోజు తినే మూడు పూటల్లో పండ్లు తీసుకుని ఇంకో పూట పస్తులుండి లేదా ఏదైనా లైట్ ఫుడ్ తీసుకుని. మిగిలిన ఒక్క పూట రోటీలను తింటున్నారు. మొత్తానికి వెయిట్ లాస్ అవ్వాలి అంటే తమ డైట్ ప్లాన్‌లో రోటీ చపాతీలు తప్పకుండా ఉండేలా చూసుకుంటున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారికి రోటీలు మంచి ఆహారంమే కానీ ఏ పిండితో చేసిన రొట్టెలు బరువు తగ్గడానికి చక్కగా సహాయపడతాయి. అయితే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ పిండి రొట్టెలు:
భారతీయులు ఎక్కువగా తినే గోధుమ పిండి రొట్టెల్లో దాదాపు 70 నుంచి 80% క్యాలరీలు ఉంటాయి. ఇందులో బీ విటమిన్లు, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.
రాగి రొట్టెలు:
రాగి రొట్టెల్లో కాల్షియం, డైటరీ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తమ రొటీన్‌ డైట్ లో భాగంగా చేసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఇవి ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి చక్కని ఆహారంగా చెప్పవచ్చు. రాగి పిండితో చేసిన రొట్టెలో దాదాపు 80 నుంచి 90 కాలరీలు ఉంటాయి.


 

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×