BigTV English
Advertisement

Diabetes: షుగర్ పేషెంట్స్ తేనె, బెల్లం తీసుకుంటే మంచిదేనా ?

Diabetes: షుగర్ పేషెంట్స్ తేనె, బెల్లం తీసుకుంటే మంచిదేనా ?

Diabetes: ప్రస్తుతం షుగర్ పేషెంట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. కలుషిత ఆహారం, జీవనశైలి విధానంలో మార్పుల కారణంగా షుగర్ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. అయితే ఒక్కసారి షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిన పడితే చాలా రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహారం తీసుకునే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పలు ఆహారాలు తప్పక తీసుకోవాల్సి ఉంటే, మరికొన్ని ఆహార పదార్థాలు మాత్రం అస్సలు ముట్టుకోకూడదు. ఎందుకంటే కొన్ని ఆహార పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలను పెంచేలా చేస్తుంది.


షుగర్ పేషెంట్స్ చక్కెర తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయితే ఈ క్రమంలో చక్కెరకు బదులుగా బెల్లం, తేనె వంటి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి అధ్యయనం, నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి ?


ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పలు పరిశోధనల్లో తేనె తినడం వల్ల ఆరోగ్యానికి కార్డియోమెటబోలిక్ ప్రయోజనాలు ఉంటాయని తేలింది. అంతేకాదు ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచేందుకు తోడ్పడుతుంది. మరోవైపు జీవక్రియ వంటి సమస్యలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి. ఇక తేనెను తీసుకోవడం వల్ల రక్తంలోని కొలస్ట్రాల్, చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అంతేకాదు తేనెలో లభించే అరుదైన స్వీటెనర్లు గ్లూకోజ్ ప్రతిస్పందనను మెరుగుపరుస్తాయి. కాగా, పరిశోధనలో కూడా తేనెలో ఐసోమాల్డులోజ్, ట్రెహలోస్, కోజిబియోస్ వంటివి ఉన్నాయని తేలింది.

ముడి తేనె

ప్రాసెసింగ్ చేయకుండా లభించే తేనెను ముడి తేనె అని పిలుస్తారు. ఇది కేవలం బాటిల్ లో ఫిల్ చేయడానికి మాత్రమే ఫిల్టర్ చేస్తారు. మరోవైపు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది సాధారణ తేనె కంటే చాలా విరుద్ధంగా ఉంటుంది. ఇది డైరెక్ట్ గా తేనెటీగల నుంచి వస్తుంది. అలాగే దీనిని వడకట్టని రూపంలో కూడా అందుబాటులో ఉంచుతారు. మరోవైపు ముడి తేనె కంటే సాధారణ తేనెలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.

సహజమైన చక్కెర ప్రభావం :

హార్వర్డ్ నివేదిక ప్రకారం శరీరంలో సహజమైన, లేదా జోడించిన చక్కెర ప్రక్రియ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల సహజ చక్కెర స్థాయిలు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. మరోవైపు చక్కెర పరిమాణం కూడా వీటిలో తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఫైమర్, అనేక ఆరోగ్య పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. ఇక బెల్లం విషయానికి వస్తే ఇది చక్కెర కంటే రసాయనికంగా తయారవుతుంది. కానీ సాధారణ చక్కెర కంటే బెల్లంను తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. బెల్లం చక్కెర కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×