E-Paper
Advertisement

లైవ్ లో ఏడ్చేసిన ఫరియా.. దిమ్మతిరిగే కౌంటర్ భయ్యా..!

లైవ్ లో ఏడ్చేసిన ఫరియా.. దిమ్మతిరిగే కౌంటర్ భయ్యా..!
Advertisement

Faria Abdullah : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి వచ్చిన తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ ని సొంతం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. పొడుగు కాళ్ళ సుందరి సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంది. ఆ ఫోటోలు జంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.. ఈ హీరోయిన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో చక్కర్లు కొడుతుంది. ఫరియా ఎందుకు అంతగా ఏడ్చేసింది? అసలేం జరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా..

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ జాతి రత్నాలు ఫేమ్ ఫర్యాబ్దుల్లా ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఆమె బోనాల్లో పాల్గొన్న తర్వాత ఆమెపై ట్రోలింగ్ రోజుకి ఎక్కువ వస్తుంది. ఆమె మతాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేయడంతో, వీటన్నింటికీ సమాధానమిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అవుతూ ఓ వీడియోను పంచుకున్నారు.. ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అందులో ఫరియ మాట్లాడుతూ.. మా నాన్నగారు ఇస్లాం మతాన్ని ఇష్టపడి అందులోకి మారారు. ఒక మతంలోని మంచిని చూసి స్వీకరించిన వ్యక్తి నన్ను పెంచినప్పుడు, నా పెంపకం ఎలా ఉంటుంది? నేను ఎప్పుడూ ఇస్లాంలో ఉన్న మంచి భావనలనే చూస్తూ పెరిగాను. మతం గురించి మాట్లాడుతూ నన్ను ట్రోల్ చేస్తున్న వాళ్ళందరూ కూడా మంచే జరగాలని కోరుకుంటున్నాను అని ఆమె ఆ వీడియోలో చెప్పింది. ప్రకృతిలోని చెట్లు, రాళ్ళు, సీతాకోకచిలుకలు.. ఇలా ప్రతి అణువులోనూ ప్రాణం, దైవత్వం కనిపిస్తాయి అని భావోద్వేగానికి గురయ్యారు.. ఆ వీడియోని ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఫరియా ఎప్పుడు ఇలా ఉండలేదు అని కొంతమంది నెటిజన్లు కామెంట్లతో వీడియో ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు.

ఫరియా సినిమాల విషయానికొస్తే…

Advertisement

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒక్కో సినిమాతో తన టాలెంట్ ని నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ రేంజ్ గుర్తింపును సొంతం చేసుకుంది.. ఈమెకు జాతి రత్నాలు సినిమా మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది. ఆ తర్వాత ఏమి చేసిన పలు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదని టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఈ పొడుగు కాళ్ళ సుందరి ఈ మధ్య సినిమాలు కన్నా కూడా డాన్సర్ గానే ఎక్కువగా కనిపిస్తూ జనాలని బాగా ఎంటర్టైన్ చేస్తుంది. మొదటి సినిమా తప్ప మిగిలిన ఏ సినిమాను కూడా ఆమెకు మంచి పేరును తీసుకురాలేదు. ప్రస్తుతం ఈమె ఓ రెండు మూడు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది. మరి ఈ సినిమాలైనా కూడా ఈమెకు హిట్ అందిస్తాయేమో చూడాలి.

?igsh=MWY5MGp2dnVxcmMz

Advertisement

Also Read :ఈ వారం ఓటీటీ లవర్స్ కు పూనకాలే … ఆ రెండు డోంట్ మిస్ ..

Related News

నాని రెమ్యునరేషన్ పెంచేశాడా? నిర్మాతలకు కొత్త లెక్క

రణబాలికి హైక్స్ లేవట.. మేకర్స్ లెక్క మామూలుగా లేదుగా!

‘రాజాసాబ్’ బ్యూటీ రిధి.. ఈసారి కొత్త లుక్‌తో షాక్ ఇచ్చిందే!

నితిన్‌కు హిట్ పడి ఎన్నాళ్లయిందో.. ఈసారి అయినా లెక్క మారేనా?

హీరోగానే కాదు.. డైరెక్టర్‌గానూ సంపాదిస్తున్న విశ్వక్ సేన్!

లెజెండ్రీ డైరెక్టర్ సింగీతంకి ‘పద్మ అవార్డ్స్’ ఎందుకు రాలేదు?

పవన్.. ప్రభాస్.. ఇద్దరి పక్కన ఛాన్స్! నిధి లెక్క ఎప్పుడు మారుతుందో?

గురూజీకి సెకండ్ హాఫ్ నచ్చలేదా? ‘ఆదర్శ కుటుంబం’పై కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×