E-Paper
Advertisement

Ramayana Movie: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామాయణ ఏఐ పిక్స్..

Ramayana Movie: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రామాయణ ఏఐ పిక్స్..
Advertisement

Ramayana Movie: నితేష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న ‘రామాయణం’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఒక డిజిటల్ క్రియేటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి, 1993 నాటి క్లాసిక్ యానిమేషన్ చిత్రం ‘రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ను ప్రస్తుత నటులతో లైవ్-యాక్షన్ రూపంలో రీక్రియేట్ చేశారు. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపిస్తున్న చిత్రాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Read also-Mega 158: మెగా 158 షూటింగ్ అప్డేట్.. ఈ నెలలోనే గ్రాండ్ ఓపెనింగ్..

Advertisement

ఈ AI చిత్రాల్లో ముఖ్యంగా రణబీర్ కపూర్ శివధనుస్సును విరిచే సన్నివేశం, యష్ సీతను అపహరించి లంకకు తీసుకువెళ్లే దృశ్యాలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ ఆహార్యం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. “రాముడి కంటే రావణుడే శక్తివంతంగా ఉన్నాడని” కొందరు, “నటీనటులు అందరూ వారి పాత్రలకు పర్ఫెక్ట్‌గా సరిపోయారని” మరికొందరు కామెంట్లతో ఈ చిత్రాలను ప్రశంసిస్తున్నారు.

Read also-Ram Charan: వారికి రామ్ చరణ్ టీం సీరియస్ వార్నింగ్.. ఆ వీడియోలు వస్తే మాత్రం..

Advertisement

దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానున్నట్లు సమాచారం. ఈ AI చిత్రాలు రాబోయే సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న కుతూహలాన్ని మరింత పెంచాయి.

Related News

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

Big Stories

Advertisement
×