Lenin Twitter Review : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఖాతాలో సరైన హిట్ సినిమా పడలేదు. ఇన్నాళ్ల తర్వాత భారీ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. అక్కినేని అఖిల్, భాగ్య శ్రీ బోర్సే జంటగా నటించిన తాజా చిత్రం లెనిన్.. భారీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ జులై 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. గతంలో ఎన్నడూ చూడని విధంగా అఖిల్ ఈ సినిమాలో మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా, నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్సం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అక్కినేని నాగార్జున ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం విశేషం.. గతంలో ఎన్నడు లేని విధంగా సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరగడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.. మరి ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ టాక్ ఎలా ఉందో? నెటిజన్ల స్పందన ఎలా ఉందో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం..
లెనిన్ మూవీ చాలా బాగుంది.. కొన్ని ట్విస్ట్ లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి.. చాలా డిఫరెంట్ గా ఉంది. మహాభారతంలోని కొన్ని సీనులను ఇక్కడ చూసినట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ సినిమా స్టోరీ డిఫరెంట్ గా ఉంది. లవ్ స్టోరీ కూడా అదిరిపోయింది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.
#Lenin Template Commercial Film with a Few Interesting Twists!Decent intro with a setup drawing parallels to the Mahabharatham. However, the film soon turns flat with an ineffective love story and tried and tested commercial beats. The film picks up from the pre-interval, and
— Rudhra 🦁 (@trulyPRVR) July 10, 2026
అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీ చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మూవీ చాలా బాగుంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
Very good 1st half #Lenin@AkhilAkkineni8 🔥🔥🔥🔥🔥🔥 https://t.co/2xgP2zlCev
— Soma Sekhar (@Tollywood_King) July 10, 2026
సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ చాలా బాగా వస్తున్నాయి.. చాలా బాగుందన్న టాక్ వినిపిస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినట్లే అయ్యగారు అంటూ ఓ ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తున్నారు..
Second half reports are too good blockbuster kottesam Ayyagaru aa venky reviews ee average annadu ante inka chusko pedda hit padinatle #Lenin #LeninReview
— ULP ARTS ❤️🔥 (@ulalithya) July 10, 2026
ఈ మూవీలో అక్కినేని అఖిల్ అలాగే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చాలా డీసెంట్గా నటించారు. తమన్ మరోసారి తన మార్కుని నిరూపించుకున్నాడు. ఇప్పటి వాటికంటే ఇది చాలా బాగుంది.. సినిమా ఓవరాల్ గా సూపర్ గా ఉంది.. అక్కినేని అఖిల్ ఖాతాలో హిట్ పడుతుంది అంటూ ఓ నెటిజను ట్వీట్ చేసారు.
Movie is watchable, a decent outing for @AkhilAkkineni8 . @BhagyashriBose is awesome as usual. @MusicThaman left his mark in songs & BGM. However, there are some unconvincing plot twists & those ll spoil the overall experience. #Lenin #LeninReview
— Karthik Amperayani (@Iamukay17) July 10, 2026
POSITIVE REPORTS from the premier shows. 👌👌#Lenin Congratulations to the team🎉 @AkhilAkkineni8 @iamnagarjuna
— Luger bhai (@Chan86866) July 10, 2026
#Lenin : a good commercial movie that doesn’t do anything new but gets carried with its semi-engaging screenplay (the songs drag the pacing a lot)
Akhil & Bhagyashri Bose deliver a great performance.
Not a bad commercial flick, 8/10
— Satya Magapu (@portableyaps) July 10, 2026
ayyaaaaa ayyaaaa ayyaaaa
ippude Tiger voiceover vinna denekkaaaa seema slang tho pichekkithenginadu 😭😭🔥🔥🔥HIS DIALOGUE DELIVERY HAS A SEPARATE FANBASE. 💥💥💥
voice tho goosebumps teppinchav naa @tarak9999 ❤️😭😭😘#LENIN pic.twitter.com/nI3qNpJPQH
— appie 🎀 (@fizz_nandamuri) July 10, 2026
The first half of #Lenin, it's way better than I expected! Super intense and engaging right from the start, loads of solid story and drama packed in, no filler at all.
The friendship and love tracks are handled beautifully, and giving proper screen time to so many characters…
— Suma Shree (@thesumashree) July 10, 2026
బ్లాక్ బస్టర్ లెనిన్ చూసిన ప్రతిఒక్కరి నోట ఒక్కటే మాట…….విశ్వరూపం, ఇది అఖిలేశ్వరుని అద్భుత నటనా విశ్వరూపం………. చెప్పాడు వచ్చాడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాడు……ఇక బొమ్మ కొట్టే రికార్డులకి ఆకాశమే హద్దు 🧨🧨🧨#Lenin #BlockbusterLenin
— 🇲🇦🇽 ᴅʜꜰᴍ (@urstrulyMaxDHFM) July 10, 2026
హమ్మయ్య అయ్యగారి సినిమాకి రెస్పాన్స్ మామూలుగా రావడం లేదు. గతంలో ఏ సినిమాకు రాని రెస్పాన్స్ ఈ మూవీకి రావడంతో ఈ సినిమా అఖిల్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు.. ఇప్పటివరకు రిలీజ్ అయిన షోలు పాజిటివ్ రెస్పాన్స్ ని అందించడంతో ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. జూలై నెలలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడి పోతున్నారు.. మొత్తానికి ఇన్నేళ్లకు అఖిల్ ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ పడిపోయింది. మరి నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో మూవీ చేస్తాడు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..