BigTV English

Bigg Boss: బిగ్‌ బాస్‌కి షాక్.. షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు!

Bigg Boss: బిగ్‌ బాస్‌కి షాక్.. షో ఆపేయాలంటూ ప్రభుత్వం నోటీసులు!


Notice to Bigg Boss Show: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన షో బిగ్బాస్‌. రియాలిటీ షోకి ఉండే క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని భాషల్లోనూ ఇది బ్లాక్బాస్టర్‌. ఇప్పటికే హిందీలో షో 20 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక తెలుగులో 9 సీజన్కొనసాగుతుంది. కన్నడ, మలయాళంలో షోకి ఎంతో ఆదరణ పొందింది. షోకి ఎంతటి పాపులారిటీ ఉందో అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తుంటాయి. ఇదోక చెత్త షోని, ఇలాంటి వాటిని ఎంకరేజ్చెయొద్దంటూ ఎంతో మంది సామాజిక వేత్తల నుంచి అభ్యంతరాలు వస్తుంటాయి.

పర్యావరణ నిబంధనలు ఉల్లంఘన

గతంలో తెలుగు బిగ్బాస్పై ప్రముఖ పొలిటిషియన్బ్రో**ల్హౌజ్ అంటూ భగ్గుమన్నాడు. బిగ్బాస్షోని నిలిపివేయాలంటూ డిమాండ్చేశారు. ఇలాంటి సంఘటనలు ఇతర భాషల్లోనూ ఎదురవుతున్నాయిఇప్పుడు తాజాగా కన్నడ బిగ్బాస్కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. షో వెంటనే ఆపేయాలంటూ రాష్ట్ర పర్యావరణ శాఖ బిగ్బాస్టీంకి నోటీసులు జారీ చేసిందిఇంతకి అసలు విషయం ఏంటంటే.. కర్ణాటక శాఖ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు (KSRCB) బిగ్బాస్షోపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు బిగ్బాస్షూటింగ్నిలిపివేయాలని కేఎస్ఆర్సీబీ బోర్డు నోటీసులు జారీ ఇచ్చింది.


ప్రస్తుతం కన్నడ బిగ్బాస్‌ 12 సీజన్జరుపుకుంటుంది. నేపథ్యంలో బెంగళూరు శివారులోని బిడడి హోబ్లిలో జాలీవుడ్స్టూడియోస్అండ్అడ్వెంచర్స్స్టూడియోలో బిగ్బాస్సెట్వేసిన సంగతి తెలిసిందే క్రమంలో ఇటీవల జరిగిన షూటింగ్లో బిగ్బాస్టీం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినట్టు కేఎస్ఆర్సీబీ బోర్డు తెలిపింది. బిగ్బాస్హౌజ్నుంచి శుద్ధి చేయని మురుగునీటిని సైట్వెలుపల విడుదల చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. దీనివల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, బిగ్బాస్సెట్దగ్గరలో 250 KLD సామర్థ్యం గల మురుగునీటి శుద్ది కర్మాగారం ఏర్పాటు చేసినట్టు నిర్మాణ బ్రందం చెప్పింది.

Also Read: OG OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న OG.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

కరెంట్ కూడా కట్..

కానీ, సదుపాయంలో సరైన అంతర్గత డ్రైనేజీ కనెక్షన్లు లేవని ఎస్టీపీ యూనిట్ల నిర్మాణం సరిగా తనిఖీల్లో వెల్లడైంది. చెత్త నిర్వాహణ పద్దతులు దారుణంగా ఉన్నట్టు అధికారుల తనిఖీలో తేలింది. ప్లాస్టిక్కప్పులు, పేపర్ప్లేట్లు, ఇతర డిస్పోజబుల్వంటి వ్యర్థాలు అన్ని బహిరంగానే వేస్తున్నట్టు బోర్డు అధికారులు గుర్తించారు. పైగా 625 KVA, 500 KVA సామర్థ్యం గల రెండు డీజిల్జనరేటర్సెట్లు అక్కడ ఏర్పాటు చేశారని తేలింది. ఇది పర్యావరణ రక్షణకు ఆందోళనలను రేకెస్తిస్తోందని అధికారులు అన్నారు. దీంతో బిగ్బాస్టీంపై STP బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే షూటింగ్ఆపేయాలని ఆదేశిస్తూ కర్ణాటక కాలుష్య బోర్డు టీంని ఆదేశించింది. విద్యుత్సరఫరా కూడా నిలివేయాలని సంబంధిత శాఖకు బోర్డు సూచించింది.

Tags

Related News

Bigg Boss 9 Telugu : రీతూ లవ్ స్టోరీ పై మాస్క్ మ్యాన్ షాకింగ్ కామెంట్స్.. నెక్స్ట్ ఎలిమినేట్ ఆమె..?

Bigg Boss 9 Promo : వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ… హౌస్‌మేట్స్ బెండ్ తీస్తున్న బిగ్ బాస్!

Bigg Boss 9 Telugu : ఆమె వల్లే మా వాడు ఫోకస్ చెయ్యట్లేదు.. పవన్ తమ్ముడి హాట్ కామెంట్స్..!

Bigg Boss 9 Telugu: 5వ వారం నామినేషన్స్ లో ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్ ఉందా..?

Bigg Boss 9 Promo: కలిసిపోయిన రీతూ , కళ్యాణ్.. మండిపడ్డ శ్రీజ!

Bigg Boss Buzzz : వొంగోపెట్టి పుంగి బజా… మాస్క్ మ్యాన్‌కు క్లాస్ పీకిన శివాజీ..

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 మాస్క్ మ్యాన్ అవుట్.. నాలుగు వారాల రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

×