Ramya Moksha : బుల్లితెర ఆడియన్స్ కి పరిచయం అక్కరలేని పేరు రమ్య మోక్ష. ఈ పేరు కన్నా ఎక్కువగా పచ్చళ్ళ పాప అంటే టక్కున అందరికీ గుర్తుకొస్తుంది. పచ్చళ్ళు బిజినెస్ తో వ్యాపారం ముందుకు సాగాలని అనుకున్నా ఓ అమ్మాయి ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంది.. ముగ్గురు అక్క చెల్లెలు కలిసి పచ్చళ్ల బిజినెస్ ని మొదలు పెడతారు. వ్యాపారం మొదలుపెట్టిన అతి కొద్దిరోజుల్లోనే మంచి లాభాలను కూడా పొందుతారు. అయితే అనుకోకుండా ఒక కస్టమర్ తో చేసిన చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా పాపులర్ అయింది అలేఖ్య చిట్టి పీకేల్స్ రమ్య మోక్ష. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.. తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ లో అవకాశాన్ని కూడా అందుకుంది. అయితే సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోయింది. దాంతో కేవలం కొన్ని రోజులకే ఎలిమినేట్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హార్ట్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. మరి ఆ ఫోటోలలో ఈ బ్యూటీ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..
అలేఖ్య చిట్టి పీకిల్స్ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యింది. బిజినెస్ ని స్టార్ట్ చేసిన కొద్దిరోజులకే సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేసుకుంటూ బాగానే లాభాల్లోకి వచ్చేసారు. సోషల్ మీడియాలో పచ్చళ్లకు డిమాండ్ ఎక్కువ అన్న విషయాన్ని అలేఖ్య చిట్టి పికెల్స్ అక్క చెల్లెల్లు నిరూపించారు.. ఒక కస్టమర్ తో చేసిన చాట్ బయటపడటంతో ఒక్కసారిగా అలేఖ్య చెట్టు పికిల్స్ బాగా ఫేమస్ అయిపోయింది. కేవలం పచ్చళ్ళు మాత్రమే కాదు.. రమ్య మోక్ష పేరు కూడా మారుమోగిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్ గా పాల్గొనింది.. అయితే ఇప్పుడు సోషల్ మీడియాకే చెమటలు పుట్టించేలా అందాలతో ఫోటో షూట్ చేస్తూ వస్తుంది.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో బ్యాక్ లెస్ అందాలతో హాట్ స్టిల్స్ ఇచ్చింది.. ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఈ పాప చాలా హాట్ గురు అంటూ కామెంట్లు పెడుతున్నారు..ఆ ఫోటోల పై ఓ లుక్ వేసుకోండి..
బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇందులో ఈమె కంటెస్టెంట్ గా చేసింది. అయితే సోషల్ మీడియాలో, అలాగే జిమ్ లో తెగ వర్కౌట్ చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఈమె పోస్ట్ చేసే ఫోటోలకు ఫాన్స్ కూడా ఉంటారని విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ట్రెండ్ను ఫాలో అవుతూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా పింక్ డ్రెస్ లో బ్యాక్ లెస్ అందాలతో ఈమె షేర్ చేసిన ఫోటోలు బాగా ఆకట్టుకున్నాయి. అవి ఎలా ఉన్నాయో ఒకసారి ఇక్కడ చూసేయ్యండి..