E-Paper
Advertisement

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..

ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ ఇక లేరు.. గోవాలో అపస్మారక స్థితిలో..
Advertisement

Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది సీనియర్ నటులు ప్రాణాలను కోల్పోతూ వస్తున్నారు. కొంతమంది నటుడు వయోభారంతో తుది శ్వాస విడిస్తే.. మరి కొంతమంది మాత్రం వివిధ అనారోగ్య సమస్యలతో మరణిస్తూ వస్తున్నారు తాజాగా మరో బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ శ్వాస విడిచారు. గోవాలోని డోనా పౌలాలో గల తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించిన ప్రముఖ నటుడు నానా పటేకర్ మరణించినట్లు సమాచారం. ఆయన తన నివాసంలో ఆపస్మారక స్థితిలో కనిపించడంతో అతన్ని వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తుంది. అయితే, ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. నానా పటేకర్ ఉదయం 5:20 గంటలకు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే వైద్యులు ఆయనని దాదాపూర్ 45 నిమిషాలు వైద్యం చేసి బ్రతికించడానికి ప్రయత్నించిన అతను వైద్యానికి స్పందించకపోవడంతో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు చెబుతున్నారు. సీనియర్ నటుడు చనిపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త విన్నా పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నేడు అంత్యక్రియలో కార్యక్రమాలను కుటుంబ సభ్యులు పూర్తిచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ నుంచి భారీ సంఖ్యలో సినీ ప్రముఖులు హాజరై అవకాశమున్నట్లు సమాచారం..

Related News

భార్యతో మంచు మనోజ్ ప్రత్యేక పూజలు.. ఫోటోలు వైరల్!

దయచేసి అలాంటి వార్తలు ప్రచారం చేయకండి.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన!

నకిలీ గురువు నుంచి ఆ దేవుడే కాపాడాలి – పూనమ్ కౌర్..!

వరుణ్ సందేశ్, శ్వేత ‘నా వైఫ్ మిస్సింగ్’ టీజర్ రిలీజ్.. మెప్పించారా?

అగ్గిపెట్టి మచ్చా ఇక లేడు.. అసలు ఏమైంది? మృతికి కారణాలేమిటీ?

పొలిటికల్ ఎంట్రీకి ధనుష్ సిద్ధం.. కొత్త పార్టీ పేరేంటో తెలుసా?

నాగార్జున ఫోన్లో ఒక్క ఫోటో కూడా ఉండదట.. ఎందుకో తెలుసా?

Big Stories

Advertisement
×