E-Paper
Advertisement

టీమిండియా ముందు పాకిస్తాన్ ప‌సికూనే…ఆస్ట్రేలియాతోనే అస‌లు ఫైట్

టీమిండియా ముందు పాకిస్తాన్ ప‌సికూనే…ఆస్ట్రేలియాతోనే అస‌లు ఫైట్
Advertisement

Sourav Ganguly On IND VS PAK:  2027 వన్డే వరల్డ్ కప్ (2027 odi world cup) దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ టోర్నమెంట్ కు సంబంధించిన అప్డేట్స్ వరుసగా వచ్చేస్తున్నాయి. లేటెస్ట్ గా గ్రూప్స్ డివైడ్ చేస్తూ ఐసీసీ కీలక ప్రకటన చేసింది. అందరూ ఊహించినట్లుగానే ఇండియా అలాగే పాకిస్తాన్ రెండు కూడా ఒకే గ్రూపులో స్థానం దక్కించుకున్నాయి. అయితే ఇండియా తో పాటు పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండడం పై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీమిండియా ముందు పాకిస్తాన్ ప‌సికూనే…ఆస్ట్రేలియాతోనే అస‌లు ఫైట్

టీమిండియా ముందు పాకిస్తాన్ చాలా బలహీనమైన జట్టు అని బాంబు పేల్చారు. అందుకే 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా మొదట ఆస్ట్రేలియా తోనే మ్యాచ్ ఆడబోతుందని వ్యాఖ్యానించారు. చిట్ట చివరన పాకిస్తాన్ తో టీమిండియా తలపడుతుందని… అది కూడా నామమాత్రంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్లలో పసలేదని.. అందరికీ ఇంట్రెస్ట్ దొబ్బింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకే వరల్డ్ కప్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగబోతుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లపై సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు జట్ల మధ్య అప్పట్లో మ్యాచ్ లు జరిగితే చాలా ఇంట్రెస్ట్ గా ఉండేవని వ్యాఖ్యానించారు. ఒక మ్యాచ్ పాకిస్తాన్ గెలిస్తే… ప్రతీకారంతో మరో మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించేదని గుర్తు చేశారు. కానీ గత ఏడు సంవత్సరాలుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరఫునుంచి అలాంటి పోటీ తత్వం కనిపించడం లేదని వివరించారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ లు జరిగితే వన్ సైడ్ అవుతున్నాయని బాంబు పేల్చారు. ప్రతిసారి టీమిండియానే విజయం… పాకిస్తాన్ ఓడిపోతూనే ఉందని వివరించారు.

Advertisement

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా గుర్తించినట్లు తెలిపారు. పాకిస్తాన్ చాలా బలహీనమైన జట్టుగా మారిపోయిందని… వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు పేర్కొన్నారు. ఐసీసీ తీసుకున్న నిర్ణయం పట్ల తాను సంతోషంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. నాకు కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు చూడాలని అస్సలు అనిపించడం లేదని పరువు తీశారు. ఇండియాతో పాకిస్తాన్ జట్టును పోల్చలేమని… వాళ్ళు పసికూన లాగా తయారయ్యారని ఇజ్జత్ తీశారు. ఈ త‌రుణంలోనే మాజీ టీమిండియా కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Related News

రాసిపెట్టుకోండి…కోహ్లీ-రోహిత్ రిటైర్మెంట్ ఇస్తే, వ‌న్డే క్రికెట్ అంత‌రించిపోతుంది

అప‌ర కుబేరులు ఎలాన్ మ‌స్క్, బెజోస్ చేతుల్లోకి అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్

ఫ్లాట్ ట్రాక్స్ ఉన్న‌న్ని రోజులు టీమిండియాను ఓడించ‌లేం !

నో డౌట్..టీమిండియానే నెంబ‌ర్ వ‌న్, వాళ్ల‌ను కొట్ట‌డం మా వ‌ల్ల కావ‌డం లేదు!

70 కోట్ల భారతీయులు…ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్‌లు అసలు చూడటమే లేదు

ఆ దరిద్రుడు పోయాడు..ఇక టీమిండియాకు అన్ని మంచి రోజులే

కష్టకాలంలో కోహ్లీకి అండగా బీసీసీఐ నిలిస్తే, బాబర్‌ను PCB రోడ్డున పడేసింది

Big Stories

Advertisement
×