E-Paper
Advertisement

D55 Movie: థనుష్ ‘D55’లో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఇది ఊహించలేరు.

D55 Movie: థనుష్ ‘D55’లో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఇది ఊహించలేరు.
Advertisement

D55 Movie: ధనుష్ హీరోగా, ‘అమరన్’ ఫేమ్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #D55 ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ తెగ చక్కర్లు కొడుతోంది. ధనుస్ హీరోగా తెరకెక్కుతున్న ‘D55’ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్ శ్రీలీలను ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటికే మొదటి హీరోయిన్ ను శ్రీ లీలను రివీల్ చేయగా మరో హీరోయిన్ ఎవరనేదాని గురించి చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ధనుష్ సరసన శ్రీ లీల నటిస్తుండటం ఇదే మొదటిసారి. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

Read also-Jailer 2: రజినీకాంత్ సినిమాలో షారుక్ ఖాన్ షాకింగ్ పాత్ర… ఎలా కనిపించనున్నారంటే..!

‘మారీ 2’ రిపీట్ ?

Advertisement

ఈ సినిమాలో సాయి పల్లవి కూడా నటిస్తుందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. రాజ్‌కుమార్ పెరియసామి తన మునుపటి చిత్రం ‘అమరన్’లో సాయి పల్లవికి అద్భుతమైన పాత్ర ఇచ్చారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో కూడా ఆమె ఉంటుందని అందరూ ఆశించారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందని, అందులో ఒకరు శ్రీలీల కాగా, మరొకరు సాయి పల్లవి అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే, శ్రీలీల పేరును అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది సాయి పల్లవి ప్లేస్‌లో శ్రీలీల వచ్చిందని భావించారు. కానీ, చిత్ర యూనిట్ నుండి సాయి పల్లవి గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Read also-Allu Arjun– Aditya Dhar : ‘ధురంధర్’ దర్శకుడు ముందు అల్లు అర్జున్‌తో తీయాలనుకున్న సినిమా ఇదే.. కానీ ఎమైందంటే?

సినిమా విశేషాలు

Advertisement

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వలో ధనుష్ స్వంత బ్యానర్ ‘వండర్‌బార్ ఫిల్మ్స్’, ‘ఆర్ టేక్ స్టూడియోస్’ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ సెన్సేషన్ ‘కుర్చి మడతపెట్టి’ ఫేమ్ సాయి అభ్యంకర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇది ఒక హై-ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి శ్రీలీల కన్ఫర్మ్ అయ్యారు. సాయి పల్లవి ఉంటే గనుక ‘మారి 2’ తర్వాత ధనుష్-సాయి పల్లవి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×