E-Paper
Advertisement

ఆషికా రంగనాథ్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

ఆషికా రంగనాథ్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..
Advertisement

Ashika Ranganathan : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల ఎంట్రీ ఎప్పుడు ఉండనే ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలోని హీరోయిన్ల కంటే వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ల కే టాలీవుడ్ ఇండస్ట్రీలో డిమాండ్ కూడా ఎక్కువ అన్న విషయం అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో నార్త్ బ్యూటీస్ కి తెలుగు సినిమాలకు ఒక మంచి బాండింగ్ ఉందన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఎందుకంటే అక్కడ హీరోయిన్లు ఇక్కడ ఎక్కువగా సినిమాలు చేస్తూ మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. అలాంటి హీరోయిన్లలో ఆషిక రంగనాథ్ ఒకరు. ఈమె చేసింది కొన్ని సినిమాలేనా కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులాట ని సొంతం చేసుకుంది. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే స్టార్ హీరో సరసన జోడిగా నటించడంతో ఆమెకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈమె సినిమాలు కన్నా కూడా సోషల్ మీడియాలో బిజీగా గడుపుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో కేవలం తన సినిమాల గురించి అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాదు .. బాగానే లక్షలు సంపాదిస్తుంది అంటూ ఒక వార్త కూడా ప్రస్తుతం షికారు చేస్తుంది.. మరి ఆలస్యం ఎందుకు నెలకు సోషల్ మీడియా ద్వారా ఎన్ని లక్షలు సంపాదిస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం..

ఆషిక ఎంత సంపాదిస్తుంది..?

ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ వచ్చినా హీరోయిన్ ఆషికా రంగనాధ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె కళ్యాణ్ రామ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నా సరే మరోవైపు మాత్రం ఆమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. అంతేకాదు తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటూ వస్తుంది. కేవలం ఫోటోలను షేర్ చేయడం మాత్రమే కాదు సోషల్ మీడియా ద్వారా ఈమె లక్షలు సంపాదిస్తుందని ఒక వార్త వినిపిస్తుంది. నిజానికి ఈమె ఒక్క నెలకి దాదాపు 15 లక్షల వరకు సంపాదిస్తుంది అని ఒక వార్త వినిపిస్తుంది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి నిజంగానే అన్ని లక్షలు సంపాదిస్తుందా లేదా అన్నది మాత్రం క్లారిటీగా తెలియాల్సి ఉంది.

సినిమాల విషయానికొస్తే..

Advertisement

ఈ అమ్మడు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఆమె కోసం మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరింది. ఆ మూవీ అనుకున్న హిట్ అందుకోకపోయినా కూడా ఈమెకు మాత్రం నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత అక్కినేని నాగార్జున నటించిన నా సామి రంగ సినిమాలో నాగ్ కు జోడిగా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాలలో చేసింది కానీ ఆమెకు అంత క్రేజీని అందించలేకపోయాయి. ఇటీవల రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి అన్న సినిమాలో కనిపించి మరోసారి తనను నటనకు మంచి మార్కులు వేయించుకుంది. ప్రస్తుతం ఆమె రెండు మూడు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ ఆక్టివ్ గానే ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఇక బాగానే సంపాదిస్తుండడంతో ఎక్కువ మంది అభిమానులు ఆమెను సినిమాలో చూడడం కన్నా సోషల్ మీడియాలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అర్థమవుతుంది. మరి ఈ ముద్దుగుమ్మ నెక్స్ట్ ఏ స్టార్ హీరో సినిమాలో నటిస్తున్న అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది .

Advertisement

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భద్ర అవుట్..

Related News

విఎఫ్ఎక్స్ కోసం కోట్లు అవసరం లేదు.. రూ.5 వేలకే సుజల్ సినిమాటిక్ రేంజ్ బ్యాట్ మ్యాన్ వీడియోలు!

ఎన్టీఆర్ కోసం తోట వైకుంఠం అపురూపమైన కానుక.. ప్రత్యేకత ఏమిటంటే!

చూపు తిప్పుకోనివ్వని మహిమా..ఈ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తుందేంటి బాసూ!

రెండేళ్లు అవే పనులు.. మిస్ ఇండియా తర్వాత మానస వారణాసి లైఫ్‌లో అసలేం జరిగింది?

ఆదర్శ కుటుంబం పై పూజిత పొన్నాడ కామెంట్స్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!

మంచివాడే కానీ.. ఆ ఒక్క కారణంతోనే .. అసలు విషయం బయటపెట్టిన సింగర్ దామిని!

సమంత డెలివరీ.. బాబు పరిస్థితి చూసి భయమేసింది.. శోభరాజు షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×