E-Paper
Advertisement

వామిక గబ్బి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

వామిక గబ్బి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Wamiqa Gabbi: ఇటీవల కాలంలో సినిమా హీరోయిన్లు సినిమాలతో పోలిస్తే సోషల్ మీడియాలోనే ఎక్కువగా సమయం గడుపుతూ అభిమానులను పెంచుకునే పని చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమాలకన్నా కూడా సోషల్ మీడియాలోనే క్రేజ్ ని ఎక్కువగా సంపాదించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలో ని పెంచుకుంటూ అభిమానులని ఆకట్టుకుంటూ వస్తున్న ముద్దుగుమ్మలలో వామిక గబ్బి ఒకరు. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా సంపాదిస్తూ అభిమానులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. మరి ఈ అమ్మడు నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు సస్టెన్స్ గా మారింది.. మరి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఇప్పుడు చూసేద్దాము..

వామిక నెలకు అంత సంపాదిస్తుందా..?

‘భలే మంచి రోజు’ మూవీతో తెలుగు ఆడియన్స్ ను పలకరించింది వామిక గబ్బి.. ఆ సినిమాతో ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.. వరుసగా సినిమాలు చేసింది కానీ ఈమె మాత్రం హిట్ సినిమాలను సరిగ్గా తన ఖాతాలో వేసుకోలేదు ఇప్పటివరకు సరైన హిట్ సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉంది. ఇకపోతే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు సరసన బీసీ మూవీలో నటించింది.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసే అవకాశాలని అందుకుంటూ వస్తుంది.. ఇకపోతే ఈమె సినిమాలు కన్నా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుకి మతిపోయేలా చేస్తుంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఈ మధ్య సెలబ్రిటీలు ఎక్కువగా సంపాదిస్తున్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె కూడా దాదాపు నెలకు 8 లక్షల వరకు సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుంది అని సో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి నిజంగానే ఈమె కేవలం సోషల్ మీడియా ద్వారా అంత సంపాదిస్తుందా లేదా అన్నది మాత్రం క్లారిటీ రావాల్సింది.

సినిమాల విషయానికొస్తే..

Advertisement

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు పెట్టుకుంటూ బిజీగా మారేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఒకవైపు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నా .. మరో వైపు తన గ్లామర్‌తో యూత్‌ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. ఈమె పంజాబీ, హిందీ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. ఇకపోతే ఈ అమ్మడు హిందీలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ నటించిన బేబి జాన్ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది. ఆ మూవీ సక్సెస్ అవ్వలేదు. సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ఫాన్స్ ని ఆకట్టుకుంటుంది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో ట్రెండ్ అవుతున్నాయి..తాజాగా అదిరిపోయే లుక్ లో కనిపించింది. తన ఇంస్టాగ్రామ్ లో  బ్లాక్ కలర్ శారీలో ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఎంత అందంగా ఉందో ఒకసారి మీరు ఇటు చూసేయండి..

Advertisement

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ మాటకు నర్మదా షాక్.. అయ్యో పాపం ధీరజ్.. వల్లి చనిపోతుందా..?

Related News

మళ్లీ కెమెరా ముందుకు సీఎం విజయ్.. ఇదేం ట్విస్టు సీఎం సార్?

దొంగ నా కొడుకులో ఎమోషన్స్ ఉండవా? మౌళి చెప్పిన సమాధానం ఇదే!

రామాయణ యశ్ సింహాసనం కోసం 24 క్యారెట్ల బంగారం?ఎన్ని నెలల్లో తయారు చేశారో తెలుసా?

ఘనంగా సాయి ధరమ్ తేజ్  కిరణ్మయి నిశ్చితార్థం.. స్పెషల్ అట్రాక్షన్ గా అకీరా!

చల్లని సముద్రంలో మానస చౌదరి.. సూర్యాస్తమయం వేళ అందాల విందు!వీడియో వైరల్

నయన్ సారికకు మరో లక్కీ ఛాన్స్.. ఈసారి టిల్లు బాబుతో రొమాన్స్!

అందాల విందుతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మౌనీ రాయ్!

Big Stories

Advertisement
×