Inaya Sultana : తెలుగు బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతోమంది పాపులారిటీని సంపాదించుకున్నారు.. ఇటీవల కాలంలో బిగ్ బాస్ ద్వారా వచ్చిన భారీ క్రేజ్ తో చాలా మంది సినిమాల్లో అవకాశాలను కూడా అందుకుంటూ వచ్చారు. మొన్నటి వరకు మంచి టాకు ఉన్నా సరే బిగ్ బాస్ తర్వాత కొంతమంది జాతకమే పూర్తిగా మారిపోయింది. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ ఇనయ సుల్తానా ఒకరు. ఇటీవల కాలంలో ఈమె గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఇనయా క్రేజ్ గురించి అందరికీ తెలుసు అయితే సోషల్ మీడియాలో వచ్చే వార్తలని ఆమె పెద్దగా పట్టించుకోదన్న విషయం కూడా తెలిసిందే. ఎవరిని అనుకున్నా కూడా పట్టించుకోకుండా తన పని ఏంటో తాను చేసుకుంటూ పోవడమే ఆమె స్పెషల్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా వినయా తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం..
సోషల్ మీడియా క్రేజీ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. బిగ్ బాస్ లో తన అందాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ హాట్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారును తన వైపు తిప్పుకుంటుంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోటోషూట్ ని షేర్ చేసింది ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. మరి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి ఇప్పుడు చూసేద్దాం.. పొట్టి గౌనులో కసి చూపులతో ఎద అందాలతో పిచ్చెక్కించేలా ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా ట్రెండ్ అవ్వడంతో ఇనయ పై నెటిజన్లతో పాటు ఆమె అభిమానులు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు మొత్తానికి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి ఇక్కడ చూసేయండి.
బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్ గా పాల్గొంది ఇనయా. అంతేకాదు అప్పుడప్పుడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఇనయా సుల్తానా ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ప్రస్తుతం జిమ్ లో తెగ కష్టపడి భారీగా బరువు తగ్గి నాజుగ్గా మారింది. ఈ మధ్య ఆమె స్కిన్ టైట్ డ్రెస్లతో డిఫరెంట్ లుక్ లో ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా అభిమానులకు నిద్ర లేకుండా చేస్తుంది.. సినిమాల విషయానికొస్తే..రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన భైరవం సినిమాలో ఇనయా సుల్తానా నటించారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వచ్చిన హిందీ సినిమా ‘జాట్’లోనూ కనిపించింది.. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తుంది మరి త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి..