E-Paper
Advertisement

రాఖీ రోజున సర్‌ప్రైజ్.. SKN కి రాఖీ కట్టిన స్టార్ హీరోయిన్!

రాఖీ రోజున సర్‌ప్రైజ్.. SKN కి రాఖీ కట్టిన స్టార్ హీరోయిన్!
Advertisement

Gowri Priya Ties Rakhi to SKN: రాఖీ పండగ సందర్భంగా ఇండస్ట్రీలో ఎంతో మంది అక్కాచెల్లెలు తమ అన్నాదమ్ములకి రాఖీలు కట్టడం మనం చూస్తునే ఉన్నాం.ఇక ఇదే క్రమంలో హీరోయిన్ గౌరీప్రియ, టాలీవుడ్ ప్రొడ్యూసర్ SKN కి రాఖీ కట్టి తన ప్రేమని చాటుకుంది.ఇక రీసెంట్ గా వచ్చి హిట్ అయిన చెన్నై లవ్ స్టోరీకి SKN ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కాగా కిరణ్ అబ్బవరంకి జోడీగా నటించింది ఈ భామే అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

నాకొక మంచి తమ్ముడు దొరికాడు

ఇక గౌరీప్రియ రాఖీ తనకి రాఖీ కట్టిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నాడు SKN.ఇపుడు ఈ ఫొటోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇక ఫోటోని షేర్ చేస్తూ “చెన్నై లవ్ స్టోరీ సినిమా జర్నీలో శ్రీ గౌరి ప్రియ రూపంలో నాకొక మంచి తమ్ముడు దొరికాడు. సినిమా అంటే ఆమెకున్న ప్యాషన్, వర్క్ పట్ల చూపే డెడికేషన్ మా మధ్య స్నేహాన్ని, బాండింగ్‌ను మరింత పెంచాయి. తమ్ముడు శ్రీ గౌరి ప్రియకు ఎలాంటి అవసరం వచ్చినా, ఏ సాయం కావాలన్నా నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. ఆమె రాబోయే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను”అంటూ తన మనసులోని భావాల్ని పంచుకున్నాడు SKN.

Advertisement

also read :‘టాక్సిక్’ దెబ్బ..KVNకు బ్యాడ్ టైమ్ మొదలైందా?

బాక్సాఫీస్ వద్ద ఏకంగా 50 కోట్లు 

ఇక చెన్నై లవ్ స్టోరీ సినిమా విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం హీరోగా శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా వచ్చిన చెన్నై లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 50 కోట్లని కొల్లగొట్టడం విశేషం. రవి వర్మ నంబూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి సాయి రాజేష్ – SKN లు నిర్మాతలుగా వ్యవహరించారు.

Advertisement

బేబీ సినిమాతో తెలుగు అమ్మాయి వైష్ణవీ చైతన్యకి అవకాశం ఇచ్చిన SKN చెన్నై లవ్ స్టోరీ సినిమాలో మరో తెలుగమ్మాయి అయిన గౌరీ ప్రియని ప్రమోట్ చేయడం విశేషం.మొత్తంగా టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకు తన బ్యానర్‌లో వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటానని మరో సారి ప్రూవ్ చేసుకున్నాడు SKN.

also read :మొగలిరేకులు శిరీషకు ఇంత కష్టం వచ్చిందా? కన్నీళ్లు తెప్పించే కథ!

ఎలాంటి సినిమాలని దక్కించుకుంటుందో !

గౌరీ ప్రియ విషయానికి వస్తే ‘రైటర్ పద్మభూషణ్’ తో ప్రామిసింగ్ యాక్ట్రెస్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న శ్రీ గౌరి ప్రియ ‘చెన్నై లవ్ స్టోరీ’ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ డి టాలీవుడ్ అయిపోయిది. చూడాలి మరి తనదైన సాలిడ్ ఫెర్ఫామెన్స్ తో అదరగొట్టి సినిమాని మరో లెవెల్ లో పెట్టేసిన శ్రీ గౌరి ప్రియ ముందు ముందు ఎలాంటి సినిమాలని దక్కించుకుంటుందో !

Tags

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×