E-Paper
Advertisement

‘రాకా’ విలన్ కు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..? రిస్క్ అవసరమా..?

‘రాకా’ విలన్ కు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..? రిస్క్ అవసరమా..?
Advertisement

Raaka Movie : పుష్ప 2 తర్వాత ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాకా’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి.. తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే చిత్రం నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్కు పోస్టర్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది. గతంలో ఎన్నడు కనిపించిన విధంగా అల్లు అర్జున్ ఈ చిత్రంలో కనిపిస్తాడని ఆ ఫస్ట్ లుక్ పోస్ట్ అని చూస్తే అర్థమవుతుంది.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాలో దాదాపు ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు.. అంతే కాదు ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.. ఈ మూవీకి ఈ నటుడు రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ సినిమా కోసం ఇతను ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో ఒకసారి తెలుసుకుందాం…

విల్ స్మిత్  రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే..?

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన యాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. గెస్ట్ రోల్ చేసిన కూడా రెమ్యూనరేషన్ ఎక్కువగా తీసుకుంటున్నారు.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో గెస్ట్ రోల్స్ లలో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన కొత్త సినిమాలో బాలీవుడ్ తారలతో పాటుగా హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ఈ మూవీలో కీలకపాత్రలో కనిపించబోతున్నాడని ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. నిజంగానే ఆయన ఈ సినిమాలో నటిస్తున్నాడు అన్నది ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రస్తుతం అతని రెమినరేషన్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. నిజానికి ఈ సినిమాకి అతనికి దాదాపు 80 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

విల్ స్మిత్ ఒక్క సినిమా రెమ్యూనరేషన్..?

Advertisement

తెలుగు వాళ్ళతో పోలిస్తే హాలీవుడ్ సినిమాలకు రెమ్యూనరేషన్ కోట్లల్లో ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో వస్తున్న ఈ సినిమాలకు మంచి డిమాండ్ కూడా ఉండడంతో అక్కడ నటీనటులకు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి మరి సినిమాలకు తీసుకుంటారు.. ఒక్కో సినిమాకు 20 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసే విల్ స్మిత్ ఇతర ఇండస్ట్రీల ప్రాజెక్టుల్లో గెస్ట్ రోల్స్ చేస్తేనే ఆయన 20 మిలియన్ డాలర్ల వరకు తీసుకుంటారని హాలీవుడ్ మీడియా వర్గాల్లో సమాచారం. ఈ లెక్కన చూస్తే రాకా మూవీ కోసం ఇతనికి కోట్లు ఇవ్వాల్సిందే.. హాలీవుడ్లో అతనికి ఉన్న డిమాండ్ రీత్యా ఈ సినిమాల గనుక నటిస్తే ఇక రికార్డులు బద్దలైపోవడం ఖాయమని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ సినిమాలో నిజంగానే అతను నటిస్తున్నాడా లేదా అన్న విషయం పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది…

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ ను మోసం చేసేందుకు ప్లాన్.. రోహిణికి మైండ్ బ్లాక్.. బాలుకు దొరికిపోతుందా..?

Related News

మానసా చౌదరి అందాల విందు.. ఈ పోజ్‌కి ఫిదా అవ్వాల్సిందే!

‘దొంగ నా కొడుకు’గా మౌళి.. ఈసారి నవ్వించడానికి రెడీ!

ప్రభాస్‌తో శ్రీవిష్ణు ఫొటో.. అసలు మ్యాటర్ ఏంటంటే!

మహారాష్ట్రలోనూ తగ్గని అల్లు అర్జున్ క్రేజ్… తగ్గేదే లే అంటున్న ఫ్యాన్స్!

వరంగల్ నుంచి వచ్చిన ఈ అమ్మాయి.. ఒక్క సినిమాకు లక్షల్లో రెమ్యునరేషన్!

ఓవరాక్షన్ అనుకున్న పర్వాలేదు.. వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన రష్మిక!

కోలీవుడ్ వెయ్యి కోట్లు చూసేనా ?

జగపతిబాబునే ఇమిటేట్ చేసిన అభిమాని.. హీరో అదిరిపోయే రియాక్షన్.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×