E-Paper
Advertisement

Jr NTR: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూ. ఎన్టీఆర్.. కారణమేంటంటే..

Jr NTR: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూ. ఎన్టీఆర్.. కారణమేంటంటే..
Advertisement

Jr NTR Approch Delhi HC: స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కోర్టు ఆశ్రయించారు. వ్యక్తిత్వ హక్కులు (personality rights) రక్షణలో భాగంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండ పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, ఈకామర్స్ వెబ్ సైట్లు తన ఫోటోలు వాడుకుకుంటున్నాయి, అనధికారికంగా తన ఫోటోలు, పేరు వాడకుండ ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.

హైకోర్డు స్పందన

Advertisement

ఈ మేరకు ఎన్టీఆర్ పిటిషన్ పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఆయన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పేర్కొంది. అలాగే ఐటీ నిబంధనలు 2021 ప్రకారం మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని, సోషల్ మీడియా, ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌పై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇక తదుపతి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసి సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా వెల్లడించారు.

Also Read: Rithu Chowdary: తనూజ స్నానం చేస్తుంటే.. అలా చేయడం కరెక్టేనా? రీతూ రియాక్షన్

Advertisement

నాగార్జున, చిరంజీవి బాటలోనే

కాగా తమ వ్యక్తిగత రక్షణ కోసం టాలీవుడ్ అగ్ర హీరోలు అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవిలు సైతం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండ పేరు, ఫోటోలు, వీడియోలు ఉపయోగించడం, ట్రోల్ చేయడం లాంటివి చేయకూడని హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు వారి బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఆదేశాల మేరకు ఇకపై ఎన్టీఆర్ ఫోటోలు, పేరు అనధికారికంగా ఉపయోగిస్తే వారిపై చర్యలు తప్పవు. కాగా ప్రస్తుతం తారక్.. ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×