BigTV English
Advertisement

Jyothi Roy : బాపురే.. జ్యోతి రాయ్ రొమాంటిక్ వీడియో.. మెంటలెక్కిస్తుంది మామా..

Jyothi Roy : బాపురే.. జ్యోతి రాయ్ రొమాంటిక్ వీడియో.. మెంటలెక్కిస్తుంది మామా..

Jyothi Roy: ఈ మధ్య సీరియల్స్లలో నటిస్తున్న వాళ్ళందరూ కూడా సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది సీరియల్ హీరోయిన్లు సినిమా నన్ను రాణిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు జ్యోతి రాయ్.. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు బుల్లితెర నుంచి వెండితెర పైకి ఎంట్రీ ఇస్తూ సక్సెస్ అవుతున్నారు. సీరియల్స్ లో నటించి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారిలో మరొక నటి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు తెలుగు బుల్లితెర పై భారీ క్రేజ్ సంపాదించుకున్న నటి జ్యోతి రాయ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా బాగా పాపులరీటిని సొంతం చేసుకుంది. రెండో పెళ్లి చేసుకోవడంతో పాటు సినిమాల్లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.


కిల్లర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..

గత కొద్దిరోజుల క్రితం తాను సినిమాలలో నటిస్తున్నట్లు పలు రకాల ఫోటోలను , పోస్టర్లను సైతం విడుదల చేసింది జ్యోతి. డైరెక్టర్ పూర్వాజ్ డైరెక్షన్ లోనే ఒక సినిమాలో నటిస్తున్నది. ఈ పూర్వాజ్ ఎవరో కాదు .. జ్యోతీ రాయ్ కి రెండవ భర్త. అయితే తను వివాహం చేసుకున్న విషయాన్ని సీక్రెట్ గా ఉంచి , అప్పుడప్పుడు పలు రకాల ఫోటోలని షేర్ చేస్తూ వచ్చిన జ్యోతి ఆ తర్వాత అనౌన్స్ చేసింది.. మరి ఈ భార్యాభర్తల కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం కిల్లర్. ఈ సినిమా కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ మూవీ ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా రొమాంటిక్ BTS వీడియోను షేర్ చేసింది, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..


Also Read :‘గుండెనిండా గుడిగంటలు’ శృతి ఎన్ని సినిమాల్లో నటించిందో తెలుసా..?

రొమాంటిక్ వీడియోను షేర్ చేసిన జ్యోతి.. 

బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు ‘కిల్లర్’ అనే సినిమాతో మెయిన్ హీరోయిన్ గా అలరించడానికి రెడీ అయింది.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌‍గా ‘కిల్లర్’ సినిమా తెరకెక్కుతోంది. దీనికి జ్యోతి రాయ్ భర్త దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్‌ ఆకట్టుకున్నాయి. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో.. ఇలాంటి అంశాలతో కట్ చేసిన గ్లింప్స్ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఆ వీడియోలో రొమాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం వీడియో తెగ వైరల్ అవుతుంది. మొత్తానికి జ్యోతి మొదటి సినిమాకు సంబంధించి పోస్టర్ కాస్త ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే బుల్లితెర మీద అలరించిన ఈ అమ్మడు మరి వెండితెర మీద ఏవిధంగా సక్సెస్ అవుతుందో చూడాలి మరి. ఇకపోతే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు వెండితెర పై సందడి చేశారు. మరి ఈమెకు ఏ విధంగా వెండితెర ప్రేక్షకులు పట్టం కడతారో చూడాలి.

?igsh=MXM2YTcxZGliamZybA==

Related News

The Girlfriend Movie: కన్నడ హీరో, హీరోయిన్లు.. తమిళ డైరెక్టర్.. తెలుగు సినిమా చేస్తే

Actress Khushbu: హీరోయిన్ పై బాడీ షేమింగ్.. మీడియా పై కుష్బూ ఫైర్ .. విలువలు కోల్పోయారంటూ!

Sujeeth: సుజీత్ డైరెక్షన్ లో క్రికెట్ దిగ్గజం సచిన్.. అసలేం జరిగిందంటే?

Vrusshabha Release: మోహన్ లాల్ వృషభ కొత్త రిలీజ్ డేట్… టార్గెట్ క్రిస్మస్‌

Mammootty: అరుదైన గౌరవం దక్కించుకున్న మమ్ముట్టి మూవీ!

HBD Anushka: 20 ఏళ్ల సినీ కెరియర్ లో అనుష్క ఆస్తులు ఎన్ని కోట్లంటే?

Priyanka Chopra: హీరోయిన్ గారి ఖర్చే కోట్లలో ఉందంట.. అయినా జక్కన్న మౌనం.. కారణం ఏంటి..?

SSMB29: ఎట్టకేలకు రాజమౌళి-మహేష్‌ మూవీ నుంచి అప్‌డేట్‌.. పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

Big Stories

×