BigTV English

Mahesh Babu : డైరెక్టర్- హీరో మధ్య గొడవ.. షూటింగ్ మధ్యలో వెళ్ళిపోయిన మహేష్..?

Mahesh Babu : డైరెక్టర్- హీరో మధ్య గొడవ.. షూటింగ్ మధ్యలో వెళ్ళిపోయిన మహేష్..?

Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి చైల్డ్ టెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కో సినిమా చూస్తున్న టాలెంట్ నిరూపించుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోల హోదాలో ఉన్నారు.. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సరే తన టాలెంట్ తో అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజెస్ సొంతం చేసుకున్నారు మహేష్ బాబు.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అయితే మహేష్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది. మహేష్ బాబు, డైరెక్టర్ మధ్య గొడవ జరగడంతో షూటింగ్ నుంచి బయటికి వెళ్లిపోయినట్టు టాక్.. వివరాల్లోకి వెళితే..


డైరెక్టర్ పై అలిగిన మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో హిట్ సినిమాలలో నటించారు. అందులో ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఓ హీరోయిన్ విషయంలో మాత్రం స్టార్ డైరెక్టర్ కే వార్నింగ్ ఇచ్చాడని తెలుసా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు సొట్ట బుగ్గల సుందరి ప్రీతీ జింటా.. మహేష్ బాబుతో ఈ అమ్మడు రాజకుమారుడు మూవీ చేసింది. ఈ మూవీలో లవ్ సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఒక సీన్లో హీరోయిన్ తో కూల్ డ్రింక్ ని షేర్ చేసుకోవాల్సి వస్తుంది.ఒకే కూల్ డ్రింక్ లో రెండు స్ట్రాలు పెట్టి మహేష్ తో పాటు ప్రీతీజింటాను తాగమన్నారట.. హీరోయిన్ తాగిన కూల్ డ్రింక్ నేను తాగాలా అని డైరెక్టర్ రాఘవేంద్రరావు పై కోప్పడ్డారట మహేష్. అంతే కాదు అలిగి షూటింగ్ నుంచి బయటకు వెళ్లిపోయారట. ఈ విషయాన్ని మహేష్ బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అది కాస్త మరోసారి వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు లేని హీరో అంటే మహేష్ బాబు పేరు వినిపిస్తుంది. ఇప్పటివరకు ఎటువంటి వివాదంలోనూ ఈయన పేరు వినిపించలేదు..


Also Read : ఇవాళ ఒక్కరోజే ఓటీలోకి 18 సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే…

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే..

టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.. ఆ తర్వాత హీరోగా వరుస సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.. మహర్షి తర్వాత నుంచి మహేష్ బాబు లైఫ్ పూర్తిగా మారిపోయింది వరుస విజయాలను తన అకౌంట్లో వేసుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు.. రీసెంట్గా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.. ఆ మూవీ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేస్తున్నారు.. వచ్చేయడాది ఈ మూవీ అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో మహేష్ గతంలో ఎన్నడూ లేని విధమైన లుక్ లో కనిపిస్తున్నాడు.. గుబురు గడ్డం, పొడవాటి జుట్టుతో కనిపిస్తాడు..

Related News

Shilpa Shetty: తన రెస్టారెంట్ ను మూసివేస్తున్నట్లు ప్రకటించిన శిల్పాశెట్టి .. అదే కారణమా..?

Kotha Lokah : అనుష్క, కీర్తి సురేష్‌ను దాటేసిన కళ్యాణీ ప్రియదర్శణ్… ఒక్క సినిమాతో నెంబర్ ప్లేస్..

KishkindhaPuri Trailer: దెయ్యంలా మారిన అనుపమ… థియేటర్‌లో మరి భయపడుతారా ?

Emraan Hashmi: ఓమీ.. టాలీవుడ్ లో బాగా వినిపించే పేరు అవుతుంది

Soubin Shahir: కూలీ నటుడికి హై కోర్టు బిగ్ షాక్… విదేశాలకు వెళ్లడానికి నో పర్మిషన్..

Pookie: ఛీఛీ.. ఇదెక్కడి దిక్కుమాలిన టైటిల్ రా.. కొంచెం కూడా సిగ్గు లేదా.. విజయ్ ఆంటోనీ

Big Stories

×