E-Paper
Advertisement

‘మూడు పెళ్లిళ్ల వల్ల 17 ఏళ్లు వృధా అయ్యాయి’.. నటి షాకింగ్ కామెంట్స్..

‘మూడు పెళ్లిళ్ల వల్ల 17 ఏళ్లు వృధా అయ్యాయి’.. నటి షాకింగ్ కామెంట్స్..
Advertisement

Meera Vasudevan: సినిమా రంగంలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మీరా వాసుదేవన్, ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. 44 ఏళ్ల ఈ నటి, తన గత వివాహాల గురించి మాట్లాడుతూ సంచలన విషయాలను పంచుకున్నారు. దీంతో ఓక్క సారిగా అంతా షాక్ కు గురయ్యారు.

Read also-ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న కిరణ్ అబ్బవరం మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

17 ఏళ్లు వృధా

Advertisement

తన జీవితంలో జరిగిన మూడు వివాహాలను మీరా ‘మూర్ఖత్వంతో కూడిన నిర్ణయాలు’ అని అభివర్ణించారు. ఈ మూడు బంధాల వల్ల తన జీవితంలోని సుమారు 17 ఏళ్ల విలువైన కాలాన్ని వృధా చేసుకున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల మానసికంగా ఎంతో కుంగిపోయానని ఆమె పేర్కొన్నారు.

వివాహ బంధాలు

మీరా వాసుదేవన్ 2005లో విశాల్ అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు, కానీ 2010లో వారు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2012లో నటుడు జాన్ కొక్కెన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించిన తర్వాత, 2016లో ఈ జంట కూడా విడిపోయింది. ఆ తర్వాత జరిగిన మరో వివాహం కూడా సఫలం కాలేదు.

Advertisement

Read also-రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీబిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. ఇది మామూలుగా లేదుగా..

గతంలోని చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టి, ప్రస్తుతం తాను ఒంటరిగానే ఎంతో సంతోషంగా ఉన్నానని మీరా తెలిపారు. ఇప్పుడు తన పూర్తి దృష్టి కెరీర్, తన కుమారుడి ఎదుగుదలపైనే ఉందని ఆమె స్పష్టం చేశారు. మహిళలు సమాజం కోసం లేదా ఒత్తిడి వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని, సొంతంగా ఎదగడంపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. తెలుగులో ‘లక్ష్యం’ వంటి సినిమాలతో మెప్పించిన మీరా వాసుదేవన్, ప్రస్తుతం మలయాళంలో పలు బుల్లితెర సీరియల్స్, సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆమె నటించిన ‘కుటుంబవిలక్కు’ అనే సీరియల్ అక్కడ విశేష ఆదరణ పొందుతోంది. ఒక నటి తన వ్యక్తిగత జీవితం గురించ ఇలా చెప్పడంపై అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. నెటిజన్లు మాత్రం గతాన్ని మర్చి పోయి సంతోషంగా ఉండాలంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Related News

సాంప్రదాయబద్ధంగా సమంత  సీమంతపు వేడుక వైరల్ అవుతున్న ఫోటోలు!

నటుడిగా మెప్పించి ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ పుస్తకంతో రచయితగా మారుతున్న హీరో సూర్య తేజ్

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

Big Stories

Advertisement
×