E-Paper
Advertisement

కవ్వించే ఫోజులతో గిలిగింతలు పెడుతున్న మెగా డాటర్ నిహారిక!

కవ్వించే ఫోజులతో గిలిగింతలు పెడుతున్న మెగా డాటర్ నిహారిక!
Advertisement

Niharika Konidela:మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో హీరోయిన్ మెటీరియల్ అనిపించుకున్నప్పటికీ కూడా.. ఎందుకో హీరోయిన్ గా ఈమెకు వర్క్ అవుట్ కాలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో సరిపెట్టుకున్న ఈమె.. ఆ తర్వాత నిర్మాతగా మారింది.

Niharika look's gorgeous in this outfit
Niharika look’s gorgeous in this outfit

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, ఈ చిత్రం ద్వారా పలు చిత్రాలను నిర్మిస్తూ దూసుకుపోతోంది. కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని నిర్మించి, నేషనల్ అవార్డు కూడా అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తన సోదరుడు వరుణ్ తేజ్తో కలిసి బరి అనే చిత్రాన్ని నిర్మిస్తోంది.

Niharika look's gorgeous in this outfit
Niharika look’s gorgeous in this outfit
Advertisement

మరోవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరించే ఈమె.. తాజాగా మరో డిఫరెంట్ అవుట్ ఫిట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎమరాల్డ్ గ్రీన్ షరారా సెట్ లో కనిపించి తన అవుట్ ఫిట్ తో అభిమానులను మెస్మరైజ్ చేసింది నిహారిక కొణిదెల.

Niharika look's gorgeous in this outfit
Niharika look’s gorgeous in this outfit

ఈమె ధరించిన ఈ అవుట్ ఫిట్ విషయానికి వస్తే.. ముదురు ఆకుపచ్చ రంగు సిల్క్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేసిన షార్ట్ కుర్తీ ధరించింది. బంగారు రంగు జరీ, జర్దోసీ, గొట్టా పట్టీ వర్క్ తో కూడిన భారీ ఎంబ్రాయిడరీ డిజైన్ మరింత ఆకర్షణగా నిలిచింది. మోచేతికి కాస్త కింది భాగం వరకు ఉన్న చేతుల అంచులకు బంగారు రంగు ఎంబ్రాయిడరీ బోర్డర్ ఆకృతులు మరింతగా ఆకట్టుకుంటున్నాయి.

Niharika look's gorgeous in this outfit
Niharika look’s gorgeous in this outfit
Advertisement

బాటమ్ విషయానికొస్తే కుర్తీకి జతగా గేరా కలిగిన ప్రింటెడ్ షెరార ప్యాంటును ఈమె ధరించింది. దీనిపై ఆకుపచ్చ, ఎరుపు రంగుల పువ్వుల డిజైన్లు, నిలువు వరుసలో బంగారు రంగు లేస్ వర్క్ తో చక్కగా డిజైన్ చేశారు. ఇక దీనికి తగినట్లుగా చెవులకు ముత్యాలు, కుందన్లతో కూడిన స్టడ్ ఇయర్ రింగ్స్ ను ఈమె ధరించింది. మొత్తానికి అయితే తన లేటెస్ట్ ఔట్ఫిట్ తో అభిమానులను ఆకట్టుకుంది నిహారిక.. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read:ఓటీటీలోకి ఫస్ట్ ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్ కల్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Niharika look's gorgeous in this outfit
Niharika look’s gorgeous in this outfit

Related News

‘స్వాభిమానం’ పద్ధతిలో అనిరుధ్ – కావ్య పెళ్లి? దీని ఆంతర్యం ఏంటంటే?

ఏపీ ప్రభుత్వంతో మంచు మనోజ్ దంపతులు కీలక ఒప్పందం.. రూ.36 కోట్లు పెట్టుబడి

బాలయ్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రేపే దాదా ధమాకా!

పవన్ కళ్యాణ్ విడాకులపై మాధవీ లత సంచలన కామెంట్స్.. అసలు విషయం ఇదేనా?

ఆ సినిమా కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టడం వేస్ట్.. త్రివిక్రమ్‌పై నిర్మాత ఫైర్!

అందాల ఆరబోతలో తగ్గేదేలే.. రుహానీ శర్మ రచ్చ మామూలుగా లేదుగా!

రూ.1000 కోట్లకు ఒక్క అడుగే దూరం.. రామాయణం రచ్చ మామూలుగా లేదుగా!

Big Stories

Advertisement
×