BigTV English

OG Collections: OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే!

OG Collections: OG అరుదైన రికార్డు.. 11 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే!


OG Movie Collections: పవర్స్టార్పవన్కళ్యాణ్, దర్శకుడు సుజీత్కాంబినేషన్లో తెరకెక్కినఓజీబాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్‌ 25 విడుదలైన చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్లు ఊచకోత చూపిస్తోంది. రిలీజ్కు ముందు విపరీతమైన బజ్క్రియేట్చేసిన చిత్రం విడుదల తర్వాత అంచనాలను మించి రెస్పాన్స్అందుకుంది. ప్రీమియర్స్తో ఓజీ రికార్డు బ్రేక్చేసింది. తొలి రోజు రూ. 154 కోట్ల గ్రాస్కలెక్షన్స్తో భారీ ఓపెనింగ్ఇచ్చిన చిత్రం ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద అదే జోరు చూపిస్తోంది. రోజురోజుకు ఓజీ కలెక్షన్స్సర్ప్రైజ్చేస్తోంది.

వెంకీమామ మూవీ రికార్డు బ్రేక్..

తొలి రోజు రూ. 154 కోట్లు వసూళ్లు చేసిన ఓజీ మూడు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్లో చేరింది. నాలుగో రోజు వీకెండ్లో ఓజీ రూ. 252 కోట్లు చేసినట్టు మూవీ మేకర్స్ప్రకటించారు. తర్వాత ఓజీ క్రేజ్ గురించి వరుస పోస్ట్స్చేస్తున్న నిర్మాణ సంస్థ.. ఇప్పటి వరకు కలెక్షన్లను ప్రకటించలేదు. తాజాగా ఓజీ అరుదైన రికార్డు నెలకొల్పింది అంటూ మేకర్స్ ప్రకటన ఇచ్చారు. పదకొండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 308 కోట్ల గ్రాస్చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో 2025లో హాయ్యేస్ట్గ్రాస్సాధించిన తొలి తెలుగు చిత్రంగా ఓజీ నిలిచింది అంటూ మూవీ టీం ప్రకటించింది. ఏడాది సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి, వెంకటేష్ ల ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రూ. 303 కోట్ల గ్రాస్వసూళ్లు చేసింది.


దీనికి ఓజీ 11 రోజుల్లోనే అధిగమించింది. ఇప్పటికీ చిత్రం థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్అవుతుంది. విడుదలకు ముందు ఓజీ మూవీకి ఉన్న హైప్కి భిన్నంగా వసూళ్లు వచ్చాయి. టాక్కి, మేకర్స్ప్రకటిస్తున్న కలెక్షన్స్సంబంధం లేనట్టు ఉన్నాయని ట్రేడ్పండితులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైన ఓజీ చిత్రంలో పవన్కెరీర్లో ఇప్పటి వరకు లేని మైలుస్టోరీ వచ్చి చేరింది. ఆయన సీని కెరీర్లో పవన్కళ్యాణ్కెరీర్ఇప్పటి వరకు వంద కోట్ల సినిమా లేదు. లోటు ఓజీతో నెరవేరింది. అంతేకాదు పవన్కెరీర్లోనే ఓజీ మైలు రాయిగా నిలిచిందిదీంతో మూవీ సక్సెస్విషయంలో పవన్కళ్యాణ్‌, ఇటూ పవర్స్టార్ఫ్యాన్స్ఫుల్ఖుష్లో ఉన్నారు.

ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్

ప్రస్తుతం ఓజీ టీం మూవీ సక్సెస్సెలబ్రేషన్స్తో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే గ్యాంగ్స్టర్నేపథ్యంలో పీయారిడికల్యాక్షన్డ్రామా తెరకెక్కిన చిత్రంలో పవన్లుక్కి ఆడియన్స్‌, ఫ్యాన్స్ఫిదా అవుతున్నారు. ఇందులో వింటేజ్పవన్ని చూశామంటూ అభిమానులంత మురిసిపోతున్నారు. కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ఆరుళ్హీరోయిన్గా నటించిన చిత్రంలో బాలీవుడ్నటుడు ఇమ్రాన్హష్మీ విలన్గా నటించాడు. సినిమాతోనే అతడు టాలీవుడ్ఎంట్రీ ఇవ్వడం విశేషం. ప్రకాశ్ రాజ్‌, శ్రియా రెడ్డి, అర్జున్దాస్వంటి పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు.

Related News

Vijay Devarakonda:Vijay Devarakonda: బ్రేకింగ్ – విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం

Dacoit Release: అడవి శేష్ డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్..వెనకడుగు వేసే ప్రసక్తే లేదంటూ!

Upasana -Klin Kaara: క్లిన్ కారాను అందుకే చూపించలేదు.. ఆ భయమే కారణమా?

Nagachaitanya: నాగచైతన్య ఫెవరేట్ సినిమాలు.. ఒక్కో మూవీ 100 సార్లు చూశాడట

Saiyami Kher : అరుదైన గౌరవాన్ని అందుకున్న జాట్ బ్యూటీ.. గ్రేట్ మేడం!

Sai Pallavi: నయనతారకు ఎసరు పెడుతున్న సాయి పల్లవి… ఏం చేసిందంటే ?

Pradeep Ranganathan: హీరో నాని రికార్డును సమం చేయబోతున్న యంగ్ హీరో.. ఫలితం లభిస్తుందా?

Big Stories

×