E-Paper
Advertisement

‘ఓమ్’ మూవీ నటీనటుల రెమ్యూనరేషన్?

‘ఓమ్’ మూవీ నటీనటుల రెమ్యూనరేషన్?
Advertisement

OM Movie:సాధారణంగా ఒక సినిమా భారీ బడ్జెట్ తో వస్తోంది అంటేనే సినిమాలో నటీనటుల కోసం ఎంత కేటాయిస్తున్నారు అనే కామెంట్లు వ్యక్తం అవుతూ ఉంటాయి. మరొకవైపు అదే సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి అందులో నటీనటులు తమ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేశారు అంటే.. వారి పేరు మారుమ్రోగిపోవడమే కాకుండా ఆ సినిమా కోసం వారు తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న చిత్రం ఓం. ఇందులో తొలిసారి సాయి పల్లవి యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. అంతేకాదు పాత్ర సహజంగా పండడానికి తన జుట్టును సైతం కత్తిరించుకొని సినిమాలోని పాత్ర కోసం త్యాగం చేసింది. అలాంటి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.. ఇందులో మరో హీరోయిన్ శ్రీలీల కూడా నటించడం విశేషం. అలా భారీ తారాగణంతో థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాలో నటీనటులు తమ పాత్రలకు ఊపిరి పోసారు. అలాంటివారు తమ పాత్రల కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఓమ్ నటీనటుల రెమ్యూనరేషన్..

‘ఓమ్: ఆపరేషన్ మోల్’ అనే పేరుతో నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఇది. ఇందులో ధనుష్, శ్రీ లీల జంటగా నటించగా.. మమ్ముట్టి , సాయి పల్లవి, రేణు దేశాయ్, శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, దయానంద రెడ్డి, సంజయ్ స్వరూప్ , నజీరుద్దీన్ షా, ఇంద్రాన్స్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించగా.. ధనుష్ ,శ్రద్ధ అగర్వాల్ , అజమత్ జగ్ మగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోని ఈ సినిమాలోని పాత్రల కోసం నటీనటులు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే వివరాలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ALSO READ:చె*ప్పుతో కొడతా.. మనుషులేనా.. ట్రోలర్స్ పై ఫైర్ అవుతున్న రాధమ్మ కూతురు!

మమ్ముట్టి ఎంత తీసుకున్నారంటే?

ఇకపోతే ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న ధనుష్ సుమారుగా తన మార్కెట్ ను బట్టి రూ.35 నుండి రూ.45 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ చిత్రానికి ఆయన నిర్మాత అలాగే ప్రాఫిట్ లో కూడా వాటా తీసుకుంటున్నారట. మిగిలిన పాత్రల విషయానికొస్తే.. ఇందులో ధనుష్ భార్యగా నటించిన శ్రీ లీల రూ.2.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎస్ పాత్ర పోషించిన సాయి పల్లవి ఏకంగా రూ.7కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోగా.. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ రూ.7కోట్లు అందుకున్నారట. ఇక ఇందులో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించినందుకుగాను ఏకంగా రూ.24 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అలాగే ఇంద్రాన్స్ రూ.40 లక్షలు తీసుకోగా నసీరుద్దీన్ కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ సినిమా నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Related News

గూస్ బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. సైన్స్ కే సవాల్ విసురుతూ!

ఆషికా రంగనాథ్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

విఎఫ్ఎక్స్ కోసం కోట్లు అవసరం లేదు.. రూ.5 వేలకే సుజల్ సినిమాటిక్ రేంజ్ బ్యాట్ మ్యాన్ వీడియోలు!

ఎన్టీఆర్ కోసం తోట వైకుంఠం అపురూపమైన కానుక.. ప్రత్యేకత ఏమిటంటే!

చూపు తిప్పుకోనివ్వని మహిమా..ఈ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తుందేంటి బాసూ!

రెండేళ్లు అవే పనులు.. మిస్ ఇండియా తర్వాత మానస వారణాసి లైఫ్‌లో అసలేం జరిగింది?

ఆదర్శ కుటుంబం పై పూజిత పొన్నాడ కామెంట్స్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!

Big Stories

Advertisement
×