BigTV English

Pawan Kalyan : పబ్లిక్ మీటింగ్ విడిచి… అల్లు అర్జున్ ఇంట్లో పవన్ కళ్యాణ్

Pawan Kalyan : పబ్లిక్ మీటింగ్ విడిచి… అల్లు అర్జున్ ఇంట్లో పవన్ కళ్యాణ్

Pawan Kalyan : అల్లు అరవింద్ తల్లి అల్లు కనక రత్నం గారు నేడు తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. ఈ మరణ వార్త వినగానే తెలుగు సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతి కి గురి అయింది. ఈవిడ స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారికి అత్తగారు కావడం వలన, అందరికంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఆ ఇంటికి చేరుకున్నారు.


చివరి కార్యక్రమం పూర్తయినంతవరకు కూడా మెగాస్టార్ చిరంజీవి అక్కడే తన సమయాన్ని కేటాయించారు. ఇక ఈరోజు అల్లు వారి ఇంట్లో చాలామంది సెలబ్రిటీస్ వచ్చి సంతాపం తెలియజేసినట్లు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. కొంతమంది ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.

అల్లు వారింటికి పవన్ కళ్యాణ్ 


అయితే పొద్దున్నుంచి వస్తున్న వీడియోస్ లో పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. దీనికి కారణం ఒకపక్క పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజుల ముందు నుంచే వైజాగ్లో జనసేన సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అందుకే అల్లు అరవింద్ గారి ఇంట్లో పొద్దున్న కనిపించలేదు. అక్కడ సభ పూర్తయిన వెంటనే హైదరాబాద్ చేరుకొని, నేరుగా అల్లు అరవింద్ నివాసానికి వెళ్లి అల్లు అరవింద్ ఫ్యామిలీ కి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Also Read: Allu Kanakaratnamma : మెగాస్టార్ చిరంజీవి కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న అల్లు కనక రత్నమ్మ

Related News

Movie Ticket Price: జీఎస్టీలో మార్పులు.. భారీగా తగ్గిన టికెట్‌ రేట్స్‌, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లకు భారీ ఊరట

Kalyani Priyadarshan: అందుకే తెలుగు సినిమాలు చేయట్లేదు.. హీరోయిన్ క్లారిటీ!

Niharaika Konidela: నా క్షేమం కోసం అమ్మ ప్రార్థనలు చేస్తుంటే.. నేనేమో ఇలా.. నిహారిక షాకింగ్‌ పోస్ట్‌

Alcohol Teaser :తాగుబోతులపై యుద్ధం ప్రకటించిన అల్లరి నరేష్.. వచ్చేస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త !

Hero Darshan Case : హీరో దర్శన్‌కు ఉరిశిక్ష.. బెంగళూరు కోర్టులో హైడ్రామా

Ghaati Action Trailer : అనుష్క యాక్షన్‌కి గూస్‌బంప్స్… ఇది లేడీ బ్లడ్ బాత్

Big Stories

×