Today Movies in TV : ప్రతిరోజు టీవీలలో కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. అలాగే ఈవారం కూడా బోలెడు సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి. ముఖ్యంగా వీకెండ్ ఎలాంటి సినిమాలు వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిగతా రోజులతో ఏమో కానీ వీకెండ్ మాత్రం సరికొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతాయి. ఈ ఆదివారం కూడా కొత్త సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. మరి ఏ టీవీ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఒక్కసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
మధ్యాహ్నం 12 గంటలకు విజిల్
మధ్యాహ్నం 3.30 గంటలకు కరెంటు తీగ
సాయంత్రం 6 గంటలకు రేసుగుర్రం
రాత్రి 9.30 గంటలకు నేను శైలజ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు 7జీ బృందావన్ కాలనీ
ఉదయం 10 గంటలకు కూలీ (శ్రీహరి)
మధ్యాహ్నం 1 గంటకు పట్టుదల
సాయంత్రం 4 గంటలకు లీలా మహాల్ సెంటర్
రాత్రి 7 గంటలకు ఆంధ్రవాలా
రాత్రి 10 గంటలకు రిపోర్టర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు హీరో
ఉదయం 8 గంటలకు సోలో
ఉదయం 11 గంటలకు భామనే సత్యభామనే
మధ్యాహ్నం 2 గంటలకు ఉయ్యాల జంపాల
సాయంత్రం 5 గంటలకు కొత్త బంగారులోకం
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ (లైవ్) చెన్నై వర్సెస్ ముంబై,
రాత్రి 9 గంటలకు బెంగాల్ వర్సెస్ హర్యాణ
రాత్రి 11 గంటలకు సోలో
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు శ్రీదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు హుషారు
మధ్యాహ్నం 12 గంటలకు సింగం
మధ్యాహ్నం 3 గంటలకు ఈగ
సాయంత్రం 6 గంటలకు మిస్టర్ బచ్చన్
రాత్రి 9.30 గంటలకు అర్జున్ రెడ్డి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు శ్రీదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు హుషారు
మధ్యాహ్నం 12 గంటలకు సింగం
మధ్యాహ్నం 3 గంటలకు ఈగ
సాయంత్రం 6 గంటలకు మిస్టర్ బచ్చన్
రాత్రి 9.30 గంటలకు అర్జున్ రెడ్డి
స్టార్ మా..
మధ్యాహ్నం 1 గంటకు మ్యాడ్2
సాయంత్రం 5 గంటలకు పుష్ప2
రాత్రి 10.30 గంటలకు సామజవరగమన
ఈటీవీ ప్లస్..
ఉదయం 9 గంటలకు 6టీన్స్
మధ్యాహ్నం 12 గంటలకు ఆడుతూ పాడుతూ
రాత్రి 10 గంటలకు యమగోల
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు హను మాన్
మధ్యాహ్నం 3 గంటలకు స్టాలిన్
సాయంత్రం 6గంటలకు గం గం గణేశా
రాత్రి 10.30 గంటలకు జర్సీ
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు గీతాంజలి
ఉదయం 9 గంటలకు వకీల్ సాబ్
మధ్యాహ్నం 12 గంటలకు శివం భజే
మధ్యాహ్నం 2 గంటలకు పిండం
మధ్యాహ్నం 3 గంటలకు అబ్రహం ఓజ్లర్
సాయంత్రం 6 గంటలకు అరవింద సమేత
రాత్రి 9 గంటలకు కోమలి
ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..