BigTV English

OG Movie: పవన్ ఫ్యాన్ కి గుడ్ న్యూస్… తెలంగాణలో కూడా షో ఉంది

OG Movie: పవన్ ఫ్యాన్ కి గుడ్ న్యూస్… తెలంగాణలో కూడా షో ఉంది

OG Movie: పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు చాలామంది తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ఓజి. ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని వాయిదాలు పడితే మొత్తానికి మరో వారం రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రానుంది.


ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ షోస్ కూడా వేసుకోవడానికి అవకాశం కల్పించింది ఆ ప్రభుత్వం. ఇక తెలంగాణ ప్రభుత్వంలో సర్పంచ్ గా మిగిలి ఉన్న కథకు ఇప్పుడు తెరపడింది. తెలంగాణలో కూడా షోస్ కు అనుమతి లభించింది. 25వ తారీఖు రాత్రి 1:00కు తెలంగాణ ప్రాంతంలో కూడా షోస్ మొదలుకానున్నాయి.

ఈ షరతులతో పర్మిషన్స్

హోం డిపార్ట్‌మెంట్ సినిమాస్ శ్రీ డివివి దానయ్య, నిర్మాత, మెస్సర్స్ డివివి ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి, హైదరాబాద్ “ఓజి” సినిమా టికెట్ ధరలను పెంచాలని అభ్యర్థన కు అనుమతి లభించింది


ప్రభుత్వం “OG” సినిమా విడుదల కోసం వివరించిన విధంగా ఒక బెనిఫిట్ షోను ప్రదర్శించడానికి మరియు టిక్కెట్ ధరలను పెంచడానికి అనుమతినిస్తోంది. 25.09.2025న ఉదయం 1.00 గంటలకు బెనిఫిట్ షో టికెట్ ధర రూ. 1000/- (GST తో సహా), ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక రోజులో ఐదు షోల కంటే ఎక్కువ ఉండకూడదు.

‘సింగిల్ స్క్రీన్’ టికెట్‌పై రూ.125/- (GST తో సహా) మరియు ‘మల్టీప్లెక్స్’ టికెట్‌పై రూ.150/- (GST తో సహా) టికెట్ రేటును 25.09.2025 నుండి 04.10.2025 వరకు G.O. 1 లో పేర్కొన్న ప్రస్తుత (ప్రస్తుత) రేట్లపై పెంచడానికి అనుమతి లభించింది.

Also Read : OG : సుజీత్ అసలు ఏం ప్లాన్ చేసావ్ బాబు, థియేటర్లో శవాలు లేస్తాయి

Related News

OG : సుజీత్ అసలు ఏం ప్లాన్ చేసావ్ బాబు, థియేటర్లో శవాలు లేస్తాయి

Manchu Lakshmi: బాడీ షేమింగ్‌.. ప్రముఖ జర్నలిస్ట్‌పై ఫిల్మ్‌ ఛాంబర్‌లో మంచు లక్ష్మి ఫిర్యాదు

VK Naresh: మళ్లీ పవిత్ర పేరు తీసుకొచ్చిన నరేష్.. ఆ ప్రేమ గుర్తొచ్చింది

K-Ramp Teaser Review : కంటెంట్ వదిలేసి మళ్లీ బిల్డప్ ను నమ్ముకున్నాడా?

Sadha Father: హీరోయిన్‌ సదా ఇంట్లో తీవ్ర విషాదం.. ఆమె తండ్రి కన్నుమూత

Jr NTR : షూటింగ్ స్పాట్‌లో ఎన్టీఆర్‌కు గాయాలు

Deepika Padukone : స్పిరిట్‌లోకి మళ్లీ వస్తున్న దీపిక… అరేయ్ ఏంట్రా ఇది

Big Stories

×