E-Paper
Advertisement

ట్రోలర్స్ కు బుట్టబొమ్మ స్ట్రాంగ్ కౌంటర్.. అస్సలు ఊహించలేదు మావా..!

ట్రోలర్స్ కు బుట్టబొమ్మ  స్ట్రాంగ్ కౌంటర్.. అస్సలు ఊహించలేదు మావా..!
Advertisement

Pooja Hegde : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకొని స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది. అయితే ఈ అమ్మడుకు ఈమధ్య సక్సెస్ సినిమాలు అనేవి లేవు. గత రెండేళ్లుగా పూజ హెగ్డే ఖాతాలో ఒక్కటంటే ఒక్కటి కూడా భారీ హిట్ సినిమా పడలేదు. దీంతో ఈమెకు ఐరన్ లెగ్ హీరోయిన్ అనే పేరు పడిపోయింది. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటుగా బాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటించింది.. పూజ హెగ్డే గురించి సోషల్ మీడియాలో ఈ మధ్య ట్రోల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అయితే తనపై వస్తున్న ట్రోల్స్ కి పూజ హెగ్డే ఘాటుగా స్పందించినట్లు తెలుస్తుంది.. ఇంతకీ ఆమె ట్రోలర్స్కి ఎలాంటి కౌంటర్ ఇచ్చిందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

ట్రోలర్స్ కు దిమ్మతిరిగే బుట్టబొమ్మ కౌంటర్..

పూజా హెగ్డే తన పై వస్తున్న ట్రోల్స్ పై ప్రాక్టీకల్ గా మాట్లాడింది. నాకు ఇన్‌స్టాగ్రామ్, ఇతర అకౌంట్లలో 30 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అంత మాత్రాన సినిమాలు రిలీజ్ అయినప్పుడు 30 కోట్ల టికెట్లు అమ్ముడు అవుతాయి అని చెప్పలేను. సోషల్ మీడియా ఫాలోయింగ్ నెంబర్ కేవలం ఒక నెంబర్ మాత్రమే. అది సినిమా సక్సెస్ ని జడ్జ్ చేయలేదు. అందుకే సోషల్ మీడియాలో స్టార్స్ గా ఉన్న వాళ్ల సినిమాలు పెద్దగా సక్సెస్ అయినట్లు కూడా ఎక్కడ కనిపించలేదు అని బుట్ట బొమ్మ కౌంటర్స్ కే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.. ప్రస్తుతం ఆమె ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. తనపై వస్తున్న ట్రోల్స్ కి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చింది అంటూ.. ఆమె ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

పూజాకు అంత కోపం ఎందుకొచ్చింది..?

Advertisement

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటులకు సోషల్ మీడియాలో కేవలం 5 మిలియన్ల మంది ఫాలోవర్లే ఉండొచ్చు.. అయితే వాళ్ల సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విషయాన్ని సొంతం చేసుకుంటాయి. ఇదే కాదు కోట్లు వసూలు చేస్తాయి.. ఎప్పుడూ కూడా సోషల్ మీడియాని లింక్ చేస్తూ సినిమాలకు ముడి పెట్టొద్దు అంటూ ఆమె ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చింది..

Also Read :పలుచని చీరలో అందాలతో రెచ్చగొడుతున్న సుక్కు.. పాప చాలా హాటు గురు..

పూజా హెగ్డే సినిమాల విషయానికొస్తే..

Advertisement

ఒకప్పుడు చేతినిండా సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉండింది పూజ హెగ్డే.. అంతే కాదు.. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన ఈమె నటించి మెప్పించింది.. ప్రస్తుతం సినిమాల విషయానికొస్తే..’భగవంత్ కేసరి’ రీమేక్ అయిన ‘జన నాయకుడు’ సినిమాలో పూజ నటిస్తోంది.. లారెన్స్ దర్శకత్వంలో రాబోతున్న ‘కాంచన 4’ లో కెరీర్‌లోనే హారర్ జోనర్లో ఈమె సినిమా చేస్తుంది.. మరి ఈ సినిమా అయినా పూజ హెగ్డే కు మంచి టాక్ ను అందుకొనేలా చేస్తుందేమో చూడాలి..

Related News

హీరోలకు థియేటర్లపై ఇంత మోజు ఎందుకో.. అసలు ప్లాన్ ఇదేనా?

సీత పాత్రతో జాక్‌పాట్ కొట్టిందా?.. సాయి పల్లవి రెమ్యూనరేషన్‌పై కొత్త టాక్!

ఇద్దరి ఫ్రెండ్షిప్ మళ్లీ వైరల్.. జాన్వీ పోస్ట్‌తో రచ్చ!

టీజర్ చూసి అప్పుడే తీర్పా?.. ‘రామాయణం’పై ఇదేం హడావిడి!

‘ది పారడైస్’ టీజర్‌కి ఇక డేట్ ఫిక్స్…తగలబెట్టేయ్ అంటున్న ఫ్యాన్స్ !

మహేష్ ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారా.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

‘పారడైస్’కి మళ్లీ బడ్జెట్ షాక్?.. నాని ఫుల్ టెన్షన్‌లో ఉన్నాడా?

రెండో పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన సురేఖ వాణి!

Big Stories

Advertisement
×